లేఖా సాహిత్యం
మృత్యుంజయ
ఇది ఒక తండ్రి కథ
''ఆ తండ్రి 'సంసారంలో సన్యాసి'. విబుధులలో విన్నాణి...ఆ తండ్రీ కూతురూ వ్రాసుకున్న ఉత్తరాలూ ఎప్పటివో-అయితేనేం? ఎన్ని నాగరికతలు మారినా, ఏ దిక్కు నుంచి ఎన్ని ప్రభంజనాలు వీచినా, విజ్ఞాన శాస్త్రంలో ఎన్ని మార్పులు వచ్చినా, వస్తున్నా తండ్రీ తనయల స్వభావం మారనిది...'మృత్యుంజయ', ఆయన కూతురూ ఒక క్రాంతి చక్రంలో విక్రమిస్తున్నారు - ఒకరి వలయాన్ని ఇంకొకరు ఖండించకుండా, ఘర్షణ పడకుండా...
అసలు బ్రతకడానికే సూది మోపజాగా యివ్వని ఈనాటి సమాజంలో సంఘంతో కాకుండా సమనస్కతతో బ్రతికే ఆత్మిక భావన 'నవ్యమనస్సు' ఇక్కడ ఉంది. అందరూ నవ్వు మొగంతో నిర్విచారంగా బ్రతికే మార్గం ఇక్కడ ఉంది...''- ఏల్చూరి సుబ్రహ్మణ్యం

Write a review

Note: HTML is not translated!
Bad           Good