సంస్కృత భాషలో అగ్రశ్రేణి అలంకారీకుడు జగన్నాథ పండితరాయలు. ఆ మహనీయుని జీవిత విశేషాలను మాలభిత్తికలుగా చేసుకొని శ్రీ కె.వి.యల్.యన్. శర్మగారు మహత్తరమైన నాటకాన్ని నిర్మించడం అభినందనీయం. మీ రచనాశక్తికి నా హార్థికాభినందనలు.
- సి. నారాయణరెడ్డి

పండిత రాయల జీవిత చరిత్రను ఈ 'లవంగి' నాటకంలోని ప్రతి దృశ్యంను అద్భుతంగా చిత్రించినందులకు ప్రేక్షకుల మన్ననలందుకోగలరు. ఇంతటి అద్భుత చారిత్రక నాటకాన్ని అందజేసిన శ్రీ కె.వి.యల్.యన్. శర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
- జానమద్ది హనమచ్ఛాస్త్రీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good