Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Bouddha Jataka Katha..

'బౌద్ధ జాతక కథలు' పుస్తకంలో సఫలమైన యాత్ర, బంగారుపాత్ర, రాయిక్రింద నీరు, రామయ్యశెట్టి - తెలివైన యువకుడు, క్రయాధికారి, కుక్కలకు భయం, నల్లగిత్త, యువరాజు పంచాయుధుడు, జలభూతం కృతజ్ఞత, ఉత్తమరాజు సంపరుడు, మహాశాసనుడు, కాశీరాజు దురాలోచన, మహిమగల ఏనుగు, కృతఘ్నుడు, కపటయోగి, మామిడిపళ్ళ మంత్ర మహిమ, దాసీపుత్రుడు, ..

Rs.30.00

Bihar Nundi Tihar Va..

కన్నయ్య కుమార్‌ ఆత్మకథ ఇది ఒక ప్రయాణం. ఇందులో ఒక యువకుడు తను పుట్టి పెరిగిన మారుమూల గ్రామం నుంచి దేశ రాజధాని వరకు ప్రయాణిస్తాడు. పేదరికంలో జీవిస్తూనే అతను ఒక ప్రతిఘటనా శక్తిగా ఎదుగుతాడు. ఫిబ్రవరి 2016లో జె.ఎన్‌.యు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ రాజద్రోహ నేరంపై అరెస్టు అయి జైలుకి పంపబడత..

Rs.170.00

Bheshaja Kalpamu

బాగుగ వైద్యశాస్త్ర మెఱింగినవాడు ఆయా భూ భేదముల యందుండు గుణములే అందుబుట్టు నౌషధములయందుగూడ నుండునని నిశ్చయముగా నెఱింగి గుణ బేధముననుసరించి యౌషధ సంగ్రహణము చేయవలయును...

Rs.200.00

Bharatadesamlo Louki..

ఇవాళ మనదేశంలో అత్యంత చర్చనీయాంశంగా వున&్న విషయాలలో లౌకికవాదమొకటి. మన దేశంలో అనేకులు లౌకికవాదమనేది నానాటికీ కనుమరుగయి పోతున్నదని ఆవేదన చెందుతూ వుంటే - కొంతమంది అదొక పాశ్చాత్య భావన, మనకు సంబంధించింది కాదు అంటున్నారు. ఇట్లాంటి స్థితిలో - లౌకికవాదం అంటే ఏమిటి? దానిని అమలు చెయ్యడం ఎందుకు? ఇది పాశ్చా..

Rs.75.00

Bhagath Singh

ఇప్పటి పాకిస్తానులో ల్యాల్లపురం జిల్లా జఠవాలా తహసీలులో బంగ అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో 1907 సెప్టెంబరు 27, శనివారం నాడు భగత్‌సింగ్‌ పుట్టాడు. ఆయన తండ్రి కిషన్‌సింగూ, పినతండ్రి స్వర్ణసింగూ ఇద్దరూ తమ విప్లవ కార్యకలాపాలకుగాను లాహోరు సెంట్రలు జైల్లో ఉన్నారు. ఇంకో పినతండ్రి అజిత్‌సింగు మండలె జైల్లో శిక్ష అన..

Rs.25.00

Bengal Janapada kath..

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..

Rs.50.00

Be The Best

''పక్కింటి చిన్నూకి ఏ రేంక్‌ వచ్చింది?'' ''నువ్వు రోహిత్‌ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?'' ''గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?'' పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించ..

Rs.140.00

Balamitra Kathalu

చెడ్డ శిష్యుడు ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గర మల్లవిద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తూండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీపట్టు తెలుసు. వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికొకడికి నేర్పాడు. కొన్నాళ్ళ తరువాత ఆ శిష్యుడు రాజుగారి దగ..

Rs.150.00

Balajyothi Kathalu

యోగి సలహా ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికీ ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది. ఆ కాలంలో దండాపథమనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ..

Rs.150.00

Bahujana Sthreevadul..

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00

Atiloka Kathalu

దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథలనుండి ఎంపికచేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న ఈ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాల్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కే..

Rs.195.00

Andhra Bouddham

ఆంధ్రబౌద్ధం అనే విషయాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే అనేక ఆసక్తికర చారిత్రకాంశాలు వెలుగులోకి వస్తాయి. ఆంధ్ర పదం అంధక పేరుతో ప్రాకృత, పాలీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది.  అంధక అనే ప్రాకృత భాషా పదమే ఆంధ్రగా వ్యాప్తిలోకి వచ్చింది. వైదిక మత సాహిత్యంలో ఆంధ్రులు మ్లేచ్ఛులు, అనార్యులు. అంధకులు, ఆం..

Rs.20.00

Ampasayya

తెలుగు నవలా సాహిత్యంలోకి ఒక అక్షరక్షిపణిలా ప్రవేశించి యిప్పటికీ మూడునాల్గు తరాలను ప్రభావితం చేసిన నవల ''అంపశయ్య''. నూతన సహస్రాబ్దిలోకి ప్రవేశించబోతున్న చారిత్రాత్మక సందర్భంలో వెయ్యేళ్ళు మన తెలుగు సాహిత్యంల76ఓ వెలువడిన వేలాది గ్రంథాల్లో నుండి వంద 'ఆణిముత్యాలను' గుర్తించి సాహిత్యప్రియులకు తెలియజేయాలని..

Rs.200.00

Amaraavati

అమరావతి ప్రాశస్త్యం గూర్చి అధ్యక్ష కవితోపన్యాసికలో వీలయినంత సమగ్రంగా పేర్కొన్నాను. ఇప్పుడు అమరావతి పుట్టుక పూర్వం మాదిగలు దాని నిర్మాణంలో ప్రఖ్యాతిలో వహించిన పాత్ర గూర్చి వివరించటం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంయ నిర్వహించిన కవి సమ్మేళనం (21-3-2015) అధ్యక్షుడిగా చేసిన ప్రసంగంలో చారిత్రకంగా అమరావత..

Rs.108.00

Akbar Beerbal Kathal..

అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలో సలహాదారులుగా పనిచేసిన తొమ్మిదిమంది ప్రముఖులలో బీర్బల్‌ ఒకడు. అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడంలో ప్రత్యేకించి హాస్యాన్ని చొప్పించే రీతిలో పరిష్కారాన్ని చూపించడంలో బీర్బల్‌ ప్రముఖుడు. హాస్యోక్తి, సమయస్ఫూర్తి, ప్రజ్ఞ మూలంగా ఆయన పేరు బహుళవ్యాప్తి నొందింది. సు..

Rs.195.00

Aatmabodha

శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని దాటి అంతర్ముఖం అయిననాడే మానవుడు సత్యంలో జీవించటం జరుగుతుంది. దానికి వేదాల్లోను, ఉపనిషత్తులోను చెప్పిన మహావాక్యాలైన (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) అహం బ్రహ్మాస్మి (3) తత్త్వమసి (4) అయమాత్మా బ్రహ్మ (5) త్వమేవాహం (6) ఏకమేవాద్వితీయం బ్రహ్మ (7) అహమాత్మా (8) ఆనందో బ్రహ్మ (9) జ..

Rs.125.00

Aakaasaaniki Nichena..

మన విూద మనకు గౌరవ మర్యాదలు ఉంటే భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని, దాంతో పాటు లభించిన మన శక్తి సామర్ధ్యాలు, ప్రకృతి సంపదలాంటి అన్నిటిని మన భాగస్వాములుగా చేర్చుకొని ఆకాశాన్నందుకునే ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఇక్కడి నుండి మొదలయిన ప్రతి కథ సుఖాంతమే అవుతుంది. అసాధ్యమంటూ ఏవిూ ఉండదు. అశాంతి అసలే ఉండద..

Rs.60.00