Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vidhi Naa Saaradhi

పొత్తూరి వెంకటేశ్వరరావు విధి నా సారథి ఎనభై సంవత్సరాలు దాటిన వయస్సులో ఒక తెలుగు జర్నలిస్టు వెనుదిరిగి చూసుకొన్నప్పుడు స్మృతిపథంలో మెదలిన జీవితానుభవాల మాలిక ఈ స్వీయ చరిత్ర. ఒక చిన్న పత్రికలో ఒక చిన్న ఉద్యోగంతో మొదలై, పెద్ద పత్రికలో సంపాదకత్వం వరకు సాగిన మూడున్నర దశాబ్ధాల..

Rs.175.00

Stock Market Lo Laab..

స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్‌ మార్కెట్‌లో..

Rs.90.00

Prapamcheekarana - B..

ప్రభాత్‌ పట్నాయక్‌ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..

Rs.200.00

Pracheena Bharatamlo..

ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించ..

Rs.70.00

Nati Tyagam...Neti S..

ఈ పుస్తకంలోని 27గురు  నాయకులు విశిష్టులే కాదు, ఒకరిని మించి ఒకరు ఎవరికి వారే ఒక వ్యవస్థ. వారు ఎన్నో వ్యవస్ధల సృష్టికర్తలు, ఉద్యమకారులు, త్యాగధనులు, కర్మయోగులు. దేశ స్వాతంత్య్రానికే కాదు, అభివృద్ధికి, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శమూర్తులు. వారి గురించి ఎన్నిసార్లు చదివితే ..

Rs.90.00

Manishilo Maneeshi D..

అందరికీ కావలసిన వ్యక్తిని గురించి, అందరికీ ఆదర్శనీయుడైన వ్యక్తిని గురించి, ఎంతోమందికి ఆచరణయోగ్యుడైన వ్యక్తిని గురించి వ్రాయడం వ్రాయబూనటం సాహితీలోకంలోనే అరుదైన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఎందరికో ఉపయోగం వుంటుంది. ఎందరో తమ జీవితాల్ని సక్రమంగా మల్చుకునే అవకాశం వుంటుంది. తప్పుదారి పట..

Rs.300.00

Indesign Nerchukondi

దిన పత్రికలు, వార పత్రికలు, పబ్లిషింగ్‌ హౌస్‌లు, కార్యాలయాలు, సంస్ధల్లో ఈ కోర్సు చేసిన వారికి బాగా డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దిన పత్రికకు కార్యాలయాలుండడంతో ప్రతిచోట డి.టి.పి. తెలిసిన వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కార్యాలయంలో డి.టి.పి. ఆపరేటర్‌ అవ..

Rs.200.00

Idam Koutilyam

ఇదం కౌటిల్యం... ఈ మధ్యకాలంలో కొందరు మన సనాతన ధర్మాన్ని తూలనాడుతున్నారు. నాగరికత మనకి బ్రిటీషర్ల మహాప్రసాదం అన్నట్టు, అవాకులు, చవాకులు ప్రచారంలోనికి తెస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణులకు పోయే వారికి మన సనాతన ధర్మం ఔన్నత్యం ఏమిటి, ప్రాచీన కాలంలోనే మన వ్యవస్థలు ఎలా పనిచేశాయి, 35..

Rs.75.00

Subhash Chandra Bose

భారత దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ఆ తర్వాత కూడా ఎందరో గొప్ప నేతలు వున్నా, దాన్నే పేరుగా నిలుపుకున్న ధీమంతుడు సుభాస్‌ చంద్రబోస్‌ మాత్రమే. గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, ఆ పక్కన భగత్‌సింగ్‌ - ఈ నాలుగు ఫోటోలు ప్రతి భారతీయ గృహంలో దర్శనమిస్తుండేవి. స్వాతంత్ర పోరాటంలోనూ కాంగ్రెస్‌  నాయకత్వంలోన..

Rs.150.00

Yenduku Yemiti Yela

ఎందుకు? ఏమిటి? ఎలా?' ఈ మూడు ప్రశ్నలు జ్ఞాన బీజములు. ఈ ప్రశ్నా బీజాలు మనిషి మెదడులో మొలకెత్తినచో ఆ మనిషఙ మహా వృక్షము వలె మహాజ్ఞాని కాగలడు. కాని ప్రశ్నా బీజాలు మొలకెత్తని మనిషి మెదడు ఒక విధముగా సారం లేని మట్టి లాంటిది. ఎందుకంటే 'ప్రశ్న తోడ బుట్టున్‌ జ్ఞానంబు' అన్నారు. ప్రశ్నించడం చ..

Rs.150.00

Vulloki Swamulavaaru..

సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. శాస్త్రీయ ఆలోచన పెరగాలి. మతాధిపతుల ఆధీనంలో (అది ఏ మతమయినా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, తదితర) అయినా, మఠాధిపతుల ఆధీనంలో అయినా, బాబాల ఆధీనంలో అయినా లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువయిన వజ్ర వైఢూర్యాలు ఎందుకుండాలి? రాతి బొమ్మ ఖచ్చితంగా ..

Rs.80.00

Vishaada Bharatam

ఈ కావ్యాన్ని చదువుతుంటే, నా దేశం నా కాలం నాకు కళ్ళకు కట్టినట్లయింది. నా మనుషులు నాతో మాట్లాడుతున్నట్లనిపించింది. కావ్యకర్త తాను కరిగారు. నన్ను కరిగించారు. దేశంలో పెచ్చరిల్లిపోత్ను నిరంకుశ ధోరణులు, ఓట్ల పండగలో జరిగే దగాలూ, దౌర్జన్యాలూ, కొండెక్కుతున్న జీవన సౌఖ్యాలను ఎగసనదోసే తెన్ను..

Rs.50.00

Vinipimchani Katha V..

పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పున: చర్చించి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్‌ చానళ్ళల..

Rs.300.00

Swayam Sampoorna Gra..

సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్యవిప్లవం సాగాలి అన్న శ్రీశ్రీ మాటలకు ఆచరణలో తన రచనల ద్వారా నిరూపించిన మహాకవి, రచయిత సి.వి. (చిత్తజల్లు వరహాలరావు). సి.వి. రాసిన ఆణిముత్యాల్లాంటి రచనల్లో స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ ఒకటి. బ్రిటీష్‌వారు ప్రవేశించేనాటికి ''స్వయం సంపూర్ణ గ్రామ..

Rs.40.00

Sri Sri Khadgasrusht..

శ్రీశ్రీ కవితలకు వ్యాఖ్యానం అవసరమా? - అని ఎవరైనా అనవచ్చు. శ్రీశ్రీ కవితల్లో - అది మహాప్రస్థానమైనా, ఖడ్గసృష్టి అయినా, మహాసంకల్పం అయినా, ఆ తరువాతి రచనలైనా - వాటిలో వాస్తవికత ఉంది. 'శోధించి సాధించా'లన్న సందేశం ఉంది. అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, అనేకానేక మూఢ విశ్వాసాలతో బాధపడుతున్న ద..

Rs.80.00

Savara Kathalu

ఈ సవర కథలకు ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే సవరమాట్లాడే ప్రాంతంలోని తెలుగువారికి సవర రీడర్లూ ఇవీ పక్కపక్కన పెట్టుకొని సవర నేర్చుకోవడానికి ఉపయోగపడడం మొదటిది. అయితే అంతకంటే ముఖ్యమైన ప్రయోజనం మరొకటుంది. సవరజాతివారి జీవనవిధానాన్ని తెలుసుకోవడం. వారి ఆచార వ్యవహారాలతోపాటు వారి స్వభావస్వరూపాలు..

Rs.100.00

Satyakaama Jaabaali

జాబాలి ఆనాటి ఆదిభారతీయుడు. తాము నిర్మించిన దేశాన్ని ఆర్యులు ధ్వంసం చేస్తున్నప్పుడు తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, ఆర్య ఋషుల్ని ఎదిరించి పోరాడిన వాడు, సత్యకామ జాబాలి. జాబాలి మాటల్లోనే తనకీ, ఆర్య ఋషులకు ఉన్న వైవిధ్యాన్ని చూడండి. ''నేను నాస్తికుణ్ణి - వాస్తవాన్..

Rs.160.00

Samskaram

శ్రీమతి సుజాత పట్వారికి కన్నడ, తెలుగు భాషా సంస్కృతులు రెండింటిలోనూ మంచి పరిజ్ఞానం ఉండటం వల్లా, అనువాదం చేయడంలో తగిన సామర్ధ్యం ఉండటం వల్లా, ఈమె అనువాద నవల 'సంస్కారం' అత్యంత పఠనీయంగానూ, ప్రశంసనీయంగానూ ఉంది. - అబ్బూరి ఛాయాదేవి సంస్కారం వడలిపోయి ఎండుపుల్లలా వున్న భ..

Rs.80.00

Paris Commune

మానవ చరిత్రలో ప్రప్రథమంగా శ్రామికవర్గ రాజ్య సంస్థాపనార్థం జరిగిన మ¬జ్వల ప్రయత్నమే పారిస్‌ కమ్యూన్‌. (1871 మార్చి...పారిస్‌ కమ్యూన్‌) శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహులైన మార్క్స్‌ - ఎంగెల్స్‌లు పరోక్షంగా పాల్గొన్న ఈ శ్రామికవర్గ మహావిప్లవం, ప్రపంచ సోషలిస్ట్‌ వ్యవస్ధలో నూతనాధ్యాయ..

Rs.400.00

Narendra Modi

మే 26, 2014 సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనం ముందున్న ప్రాంగణంలో వేడి అధికంగా ఉంది. కొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోడీ అలంకరింపబడిన ప్రాంగణలోని 4,000 మంది ఆహ్వానితులైన అతిథుల సమక్షంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆహ్వానితులైన అతిథుల్లో ఏడు..

Rs.50.00