Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vaignanika Hipnatism

ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్‌ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపునుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హిప్నాటిజం అంటే ఏమిటి? హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి? ..

Rs.75.00

Prapamcha Anveshakul..

నేడు మనం నివశిస్తున్న ప్రాంతాలన్నీ అన్వేషకుల సాహసాల వలన ఆవిష్కరించబడినవే అనేది ఎంతో సత్యం. దారీ తెన్నూ తెలియని ప్రాంతంలోకి ముందుకు అడుగేస్తే ఏమవుతుందో తెలీని స్థితిలో, ధైర్యమనే దీపంను గుండెలో వెలిగించుకుని సుదూరాలకు ప్రయాణించిన అన్వేషకులు ఈ యాత్రికులు. మార్కొపోలో నుంచి మల్లి మస్తాన్‌బాబు వరకు అన్వే..

Rs.40.00

Chandra Silanagaram

హాయ్‌  ఫ్రెండ్స్‌! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్క..

Rs.20.00

Idandee Naa Katha

నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....Pages : 326..

Rs.125.00

Nestama Dream Big

ఎ.జి.కె. చెప్పేదొక్కటే - మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంత:సూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.Pages : 152..

Rs.60.00

Manamdaram Vijetalu ..

విజేతగా రూపాంతరం చెందటం మనందరి జన్మహక్కు. బీద దేశమైన మన దేశంలో ఇది నా 'ఖర్మ' అని అన్నిటినీ సహించేకంటే కలలు కని, వాటిని గమ్యాలుగా మార్చుకొని, కుటుంబానికొకడైనా విజేతగా మారాలి. ఆ విజేత ఆ కుటుంబానికి ఇంజనై ప్రగతిపథంలోకి తీసుకెళ్ళాలి. ఎవ్వరూ విజేతలుగా పుట్టరు. విజేతలుగా ఎదుగుతారు.Pages : 160..

Rs.60.00

Vodka with Varma

ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్‌ వర్మ' - పూరీ జగన్నాథ్‌ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..

Rs.125.00

Chorabatu

శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు'. మన ప్రాంతానికి చెందిన జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వైనాల్ని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నింటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్ష ఉ..

Rs.150.00

Aakupachcha Antukund..

సూర్యుని కథ అంటే ప్రాణం. 'లోకంలో ఏ మూల ఏ కథ పుడుతుందో' అని రోజూ ఉదయాన్నే వచ్చేస్తుంటాడు. తాను దిగుతూ, కనబడ్డ కొత్త కథ గురించి ఎక్కుతున్న చంద్రుడికి నివేదన కూడా చేస్తుంటాడు. అలాంటిది పైకి ఎక్కుతున్న సూర్యుడితో చంద్రుడున్నాడు, ''మలాల అల్లా, కథ విన్నావా?'' అని.... 'చంద్రుడు ఆ కథ గురించి చెప్పేవరకు ఆ క..

Rs.100.00

Yakshagaanam

ఈ తరానికి ఈ కథలు ప్రాణం పోస్తాయి. హాయిగా కష్టాలు, సుఖాలు అన్నింటిని అనుభవించండిరా అని చెబుతాయి. బతుకును బతకమని చెప్పేదే గొప్ప సాహిత్యమనుకుంటా. మనుషుల్ని వాళ్ళలాగే, మనుషులుగానే చూడటం గొప్ప కళ. యేమీ ఆపాదించరు. ఆశించరు. వాళ్ళను వాళ్ళుగానే బ్రతకమంటారు. బాగుపడమని, చెడిపొమ్మని చెప్పరు. దోసిలినిండా జీవితమ..

Rs.120.00

Aatreya Naataka Pras..

ఆత్రేయ నాటకసాహిత్యం గురించి ఆయన కంటే నాకే యెక్కువ తెలుసని బ్రతికుండగా ఆత్రేయగారితోనే అనేవాణ్ని. అది నా అహంకారం కాదు-ఆత్మ విశ్వాసం! ఆత్రేయ అభిమానిగా - ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన అపవ్యాఖ్యలనూ, అసత్యాలను ఖండిస్తూ, ఎత్తిపోతల (ఉ) పరిశోధనల్ని నిరసిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన, సమగ్రమైన పుస్తకాన్ని వ..

Rs.130.00

Iqbal Geetaalu

    ఇక్బాల్‌ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్‌ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్‌.కిషన్‌ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్‌ కాలంలో మసీహ్‌ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్..

Rs.100.00

Vidyarthi Telusuko

    జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి...     అనేక గొప్ప విజయాలను సాధించాలనుకునే...     ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవవలసిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'విద్యార్థి తెలుసుకో'.       విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి ఉన్నత వ్యక్తిత్వ..

Rs.80.00

Astro Numerology Mar..

మీ పిల్లలకు ఎలాంటి సంబంధాలు చేస్తే మంచిదో వివరిస్తుంది ఈ పుస్తకం. మీకు కాబోయే కోడలు / అల్లుని మనస్తత్వం (స్వభావం-గుణగణాలు) ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ పుస్తకం. మీ- మీ పిల్లల వైవాహిక జీవితం (దాంపత్యం) సుఖసంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో సూచిస్తుంది ఈ పుస్తకం. వివాహాలు ఎలా చేస్తే పది కాలాలు నిలుస్తాయో విశద..

Rs.195.00

Sathyavathi Kadhalu

సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వం స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజ..

Rs.270.00

1901 Nundi Saahityam..

1901 నుండీ ఇప్పటివరకూ సాహిత్యానికి నోబెల్‌ బహుమతులు పొందిన 14 మంది మహిళళ జీవిత విశేషాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.Pages : 86..

Rs.70.00

Modi Prabhutvam Petr..

హిందూత్వ ఉన్మాదం వెర్రి తలలు వేస్తున్న సమయం ఇది. ఆరెస్సెస్‌యేతర ఆలోచనా స్రవంతికి చెంది హేతుబద్ధంగా ఆలోచించేవారంతా ప్రాణాలరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం గత ఆరున్నర దశాబ్దాల్లో ఇంత తీవ్రమైన పరిస్థితి ఎన్నడూ దాపురించలేదు. ఆరెస్సెస్‌ అనుబంధ విభాగాలు దేశపు సాంస్కృతిక సాంఘిక జీవితాన..

Rs.125.00

Tolinati Telugu Raja..

ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నా..

Rs.300.00

Matlaade Gnaapakalu

''రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు'' అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‌రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది...

Rs.100.00

Mugimpu Matalaa...

ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలకే అందని మానసిక హింసలు మహిళలకున్నాయి. రూపాలే మారుతున్నాయి కానీ మూలాలు అలాగే ఉన్నాయి. 'సంప్రదాయపు సంకెళ్ళే తప్ప పోరాట చైతన్యాన్ని నా బిడ్డకు నేనే అందించలేకపోయానా? లోపం ఎక్కడ జరిగింది....' నా మెదడు నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తోంది. - 'పునరావృతం' కథ నుంచి ''ఈ అప్పుల ఊ..

Rs.70.00