Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Poti Pareekshalaku G..

    సంఖ్యా పరిజ్ఞానము, వ్యాపార గణితం, క్షేత్రమితి, బీజగణితం, త్రికోణమితి, నిరూపక రేఖా గణితం, సాంఖ్యక శాస్త్రాలను సులభశైలిలో వివరించిన మాథ్స్‌ పుస్తకం 'పోటీ పరీక్షలకు గణితశాస్త్రం.      7 నుండి 10వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడే మాథ్స్‌ పుస..

Rs.120.00

Sahitya Mormoralu

      ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు! పూర్వ కవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ, ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారికోసమే వ్రాయబడినవి.     కాలాన్నిబట్టి, సంపర్కాలనుబట్టి, మనవారి అభిరుచులూ, అభ..

Rs.45.00

Maa Bhoomi

     ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలు..

Rs.80.00

Inupa Kachchadalu

    నిజం చెప్పాలంటే, ఇనుపకచ్చడం అన్నది కల్పనా కాదూ. కాకరకాయా కాదు. కడిగివడపోసిన సత్యం. ఇనుపకచ్చడాలుండేవి. ఇప్పుడుగూడా అవి వుంటే వుండవచ్చును. మానవ స్వభావం మారకుండా వుంటే, ఈ కచ్చడాలకు కావలసినంత అవకాశం ఎప్పుడయినా వుండవలసిందే. ఈ ఇనుపకచ్చడాలు ఒక్క పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వుండేవి. &nbs..

Rs.35.00

Vidyarthulaku Psycho..

    సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాల..

Rs.100.00

Nindu Punnami Pandu ..

రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం....     ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..

Rs.100.00

Diabetes Guide

    చికిత్స చేసే వైద్యునికి ఆయా వ్యాధుల గురించి పరిపూర్ణ జ్ఞానం వుండకపోతే ఎంత ప్రమాదమో, డయబెటిస్‌ లాంటి దీర్ఘకాల వ్యాధుల్లో రోగికి ఆ వ్యాధి పట్ల కనీస పరిజ్ఞానం లేకపోవడం కూడా అంతే ప్రమాదం!     శరీరంలో ప్రతి అవయవం మీద తన ప్రభావం చూపిస్తుంది డయబెటిస్‌. అలాంటి వ్యాధి నివారణకు..

Rs.130.00

The Art of Studying

Why some students feel 'studying' as the most boring thing in their life? Why some pupils cannot concentrate in their studies in spite of their intelligence? Why some candidates get less marks in examinations in spite of their good efforts? This book is first of its king to enable the students un..

Rs.60.00

Secrets of Success

Did you ever think of constructing malls, hotels and flats througout the country, reasonably above the railway tracks in metropolitan cities and thus utilising the vacant space? By doing so, the railway department can gain thousand million rupees through lease sale and rentals...! Passengers waiti..

Rs.120.00

Vivekanandudu

    భారతదేశపు కీర్తిని దశదిశలకూ వెదజల్లిన మహాపురుషులు అనేకులు వంగరాష్ట్రంలో జన్మించారు. వారిలో వివేకానందుడు ఒకడు. ఆయన మన మతపు ఘనతను లోకమంతటా చాటాడు. ఆయన్ను ఏ భారతీయుడు మరువలేడు. మరువబోడు. ..

Rs.15.00

Neere Jeevaadharam

నీరు మనకెంత ముఖ్యమో మీకందరకు తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణవాయువును ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైనా బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము-నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత నీటి వడపోత విధానములు - ముఖ్యముగా ఈనాడు గ..

Rs.70.00

Mrutyunjayulu

జనంలోంచే వస్తారు 'మృత్యుంజయులు'     ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం 'మృత్యుంజయులు' నవల.     1..

Rs.80.00

Neuro Care

    ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్‌, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్‌ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ..

Rs.90.00

Manam Mana Sametalu

    మాట్లాడే మాటకు సామెత జేర్చి మాట్లాడితే ఆ మాటలోని భావానికి బలం చేకూరుతుందని ఓ నమ్మకం. సమయానికి సామెత గుర్తురాకపోతే ఏదో సామెత చెప్పినట్లు'' అని మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. సామెత ''భావవ్యక్తీకరణకు'' - అనుభవం కలిసిన సంక్షిప్త రూపంగా తోస్తుంది.     మనకి ప్రతి స..

Rs.60.00

Yevaree Chatrapati S..

    భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ''వక్ర..

Rs.40.00

All India Adukkutine..

    రైళ్ళలో, పుణ్యక్షేత్రాలలో, అంగళ్లలో, ¬టళ్ల దగ్గర... ఎక్కడ చూచినా కనబడతాడు బిచ్చగాడు - విశ్వవ్యాపిగా, ఈ ముష్టివాళ్ళిలా వీధులలో కనబడడం దేశానికి కళంకం వంటిదని పెద్దలన్నారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు వీళ్ళను గురించి శ్రద్ధ తీసుకొని, మచ్చుకైనా ముష్టివాడు తమ దేశంలో కనబడకుండా ఏర్పాట్లు చేశార..

Rs.50.00

Nenu Communistuni CK..

    అధికార హోదాల్లో ఉన్నవాళ్లో, ప్రముఖ నాయకులుగా చెలామణి అయినవారో మరణిస్తే, వాళ్ళనందరూ గుర్తుపెట్టు కుంటారు. వాళ్ళ జీవితాలు ఎక్కడో చోట రికార్డు చేయబడతాయి. కానీ ఉద్యమాలలో పనిచేసే కార్యకర్తలను చరిత్ర అంతగా గుర్తుంచుకోదు. ఎందుకంటే వీరిలో చాలామంది తమంతట తాము సాహిత్య సృష్టి చేసిన వాళ్ళు కాదు. అ..

Rs.30.00

Bharatadesam Nirudyo..

భారతదేశం-నిరుద్యోగం అనే ఈ పుస్తకం సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా, వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వుంది. ఈ నిరుద్యోగంపై అనేక రచనలు వచ్చినప్పటికీ ఎవరూ విశేషణాత్మకంగా లోతైన పరిష్కారాలవైపు వెళ్ళలేదు. ఈ సమస్య ముఖ్యంగా యువతలో, అందులోనూ చదువుకున్న యువతలో అధికంగా వుంది. శాస్త్ర, సాంకేతిక విప్లవం ద్వారా ఉత్పత్తిల..

Rs.25.00

Charitra Rachanapai ..

    అన్ని రకాల అధ్యయానాలలోకీ చరిత్ర అధ్యయనానికొక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కావడానికి గతాన్ని గురించి చేసే అధ్యయనమేగానీ ప్రేరణ వర్తమానం నుండి, భవిష్యత్తు నుండి వస్తుంది. వర్తమానాన్నీ, భవిష్యత్తునూ మనం ఏ రకంగా ప్రభావితం చేయదలచుకున్నామన్న దాన్ని బట్టి గతంవైపు చూసే మన దృష్టికోణం ఉంటుంది. దా..

Rs.130.00

Nallajaati Nippu Kan..

ఈ భూమండలం మీది సకల వివక్షలకూ పరాకాష్ట ఇది! అసలే నల్లజాతి. ఆపై మహిళ. దానికితోడు బానిస వ్యవస్థలో బతుకు అనుక్షణం బండలైపోతున్న ఓ నిరక్షరాస్యురాలి నుంచి ఎవరైనా ఏం ఆశించగలరు? కానీ ఆమె ఓ అసాధారణ శక్తిమంతురాలు. ఏ వివక్షా ఆమెను ఆపలేదు. పైగా తనపైనా, తను ప్రాతినిథ్యం వహించే నానారకాల పీడిత సమూహాలపైనా అమలవుతున్న..

Rs.100.00