Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Katha Varshika 2008

    విమర్శలకు అతిగా స్పందించకుండా, దానిలోని మంచి చెడ్డలను సహనంతో తరచిచూడవలసిన బాధ్యత కథకులపైన వుంది. నిజానికి కఝథా సాహిత్యసింహావలోకనాల్లోనూ, విమర్శల్లోనూ పేర్కొనడమంటే ఆయా రచనలకు సాహిత్య స్థాయివున్నట్టే లెక్క. యిప్పుడు ప్రతి సంవత్సరమూ వివిధ పత్రికల్లో రకరకాలుగా వస్తున్న కథల్ని లెక్కగడితే అవ..

Rs.75.00

Katha Varshika 2007

    2000వ సంవత్సరంలో ప్రారంభించిన కథావార్షిక ప్రచురణల పరంపరలో యిది యెనిమిదవ సంకలనం. 2002లో మా సంస్థ సమకాలీన కథా సాహిత్యంపైన సింహావలోకనంతో బాటూ వొక సాధికారమైన చర్చను గూడా నిర్వహించింది. అందులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అంపశయ్య నవీన్‌, ఓల్గా, స్వామి, కె.శ్రీనివాస్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గ..

Rs.75.00

Aravai Vasanthaala N..

    రాజకీయాలలో పరిచయం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా హరిరామ జోగయ్య గారిని ఒక గొప్ప రాజకీయ విశ్లేషకుడిగా గుర్తిస్తారు. ఆయన చెప్పే విశ్లేషణలో నిబద్ధత ఉంటుంది. విజ్ఞత ఉంటుంది. జనం నాడి ఉంటుంది. అందుకే 60 సంవత్సరాలుగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా కొనసాగగలిగారు. బహుశా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఇంత అనుభ..

Rs.116.00

Nishiddhakshari (Nat..

    కులం అనేది ఒక నిషిద్ధాక్షరి. నిషేధింపబడవలసిన పదం. ఆధునిక నాగరిక సమాజాన్ని నిర్మించడానికి వాడకూడని అంశం. కానీ 'ఎక్కడ మరిచిపోతారో అని పాఠ్యపుస్తకాల్లో, బస్సులపైనా ముద్రించి బాగా ప్రచారం చేస్తున్నారు. ఫంక్షనల్‌ స్పెషలైజేషన్‌ కోసం పుట్టిన కులవ్యవస్థ ఈ నాటి సామాజిక జీవన విధానంలో అవసరం లేని ..

Rs.50.00

Sahara (Natakam)

    తెర తొలిగింది. అయిదు ఆకారాలు అస్పష్టంగా కానవస్తున్నాయ్‌. యిద్దరు సింహాసనంలా, ఒకరు పాదపీఠంలా, ఒకరు రాజుగారిలా, మరొకరు రాజుకు రక్షణగా పట్టిన ఛత్రంలా. వందిమాగధుల స్తుతులు దూరాన వినవస్తున్నాయ్‌.     రాజాధిరాజ     రవిరాజ విరాజితతేజ     గ..

Rs.15.00

Annee Cheppesthunna...

    గతంలో ఆత్మకథలు చాలా వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనపడే విశిష్టత రచయిత నిజాయితీ...! పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్‌ అవటం కోసం పేరున్నవారిని తిట్టటం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపటం, వారితో తన అనుభవాల్ని డ్రమటైజ్‌ చేస్తూ తనని తాను అంతర్లీనంగా పొగుడుకోవటం మొదలైనవి ఇందులో కనపడవు.  &nbs..

Rs.90.00

Vignana Nepadhya Gad..

    ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస..

Rs.60.00

Jaago (Muslim Sahity..

    సెక్యులారిజం అంటే ప్రభుత్వానికి మతం లేదు అని అర్థం. అంతేగాని ప్రభుత్వం సర్వమత సమానత్వాన్ని పాటిస్తుంది అనే మాట పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు గణాంకాల్లోకి అనువాదమైతే ఆయా మతాల దామాషా ఆధిపత్యం ప్రభుత్వం పైన ఉంటుందని తేలుతుంది. కనుక సారాంశంలో అది మెజారిటీ మత ఆధిపత్యం అవుతుంది. అందుకే మనది హిం..

Rs.60.00

Narabali

ప్రముఖ ప్రజా కవి సి.వి. రాసిన ''నరబలి'' వచన కవితా కావ్యం మెదళ్ళకు పదను పెట్టే ఆధునిక కావ్యం. మానవతావాదానికి ప్రాణవాయువు. కావ్యాలంకార సౌందర్యం గడబిడ లేకుండా స్వాభావిక సౌందర్యం కవితా ప్రవాహంగా సాగిన కావ్యమిది. ''నరబలి'' కావ్యం తరతరాలుగా కులమత మూఢ విశ్వౄస దోపిడీ ఆధిపత్య సంస్కృతి మానవుల మెదళ్ళలో హేతువా..

Rs.75.00

Herbal Medicine

    అది ఆత్రేయ పునర్వసు ఆశ్రమం. అక్కడ విద్యార్థులందరూ ఆయుర్వేద విద్యని నేర్చుకుంటున్నారు. శిష్యులందరికీ థియరీ అయిపోయాక ప్రాక్టికల్‌ క్లాస్‌ కోసం గురువుగారు ఒక పనిచెప్పారు. అదేంటంటే చుట్టూ ఉండే అడవి అంతా గాలించి సాయంత్రంలోగా ఎవరెవరు ఎన్ని ఔషధమొక్కల్ని తీసుకుని రాగలరు అని. ఇంకేం ఉంది, విద్యా..

Rs.50.00

Amme Brahma

ఎవరీ అమ్మ?     సృష్టికి మూలమైన దివ్యమాతృప్రేమ మూర్తీభవించి కరచరణాది అవయవములతో ''అమ్మ''గా జిల్లెళ్ళమూడిలో అవతరించింది.     అమ్మను ''అమ్మా'' అని పిలవటంలో ఒక దివ్యానుభూతి కలుగుతుంది. సామాన్య మానవులే కాదు, సాధుపుంగవులు, సన్యాసులు సహితం ''అమ్మా! అనే పిలుపులోని కమ్మదనాన..

Rs.90.00

Konda Laxman Bapujee..

    ఏకకాలంలో నాలుగు భిన్నమైన అంతర్గత సంబంధం కలిగిన ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి వుంది. అవి నిజాం వ్యతిరేక పోరాటం, వెనకబడిన కులాల ఉద్యమం, చేనేత, సహకార ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా యువకార్యకర్తగా బాపూజీ రాజకీయ జీవితం ఆరంభమైంది. సామాజి..

Rs.75.00

101 Science Prayogal..

ప్రయోగాలు వస్తు నిర్మాణ కౌశల్యాన్ని పెంచుతాయి!     సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషి చేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు. ..

Rs.100.00

Addamlo Atuvaipu Kat..

కథా రచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందిపజెయ్యాలి. అలా కమలేంద్రనాథ్‌ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్ధమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం..

Rs.120.00

Prema Oka Kala

    ఈ పుస్తకం 'స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్‌-అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.     అమ్మ నుంచి ప్రేమతో తొ..

Rs.150.00

Mera Safar

    నేను, నా కుటుంబం తెలంగాణే ఆశగా, శ్వాసగా ఉన్నం. సోయి వచ్చినప్పటిసంది ఈ గడ్డ కోసమే బతికినం. నిజాం కాలంల భూస్వామ్యశక్తుల చేతుల్లో తల్లి తెలంగాణ నరకయాతన పడుతుంటే నేను చూడలేక పోయిన. అందుకే తెలంగాణ విముక్తి పోరాటంల దునికిన. భరతమాత గుండెలపై మణిపూసగా తెలంగాణ ఒదిగిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచి..

Rs.200.00

Kathasaritsagaram

    ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..

Rs.140.00

Science Vijayalu

    నీలోని విద్య ఐశ్వర్యంలో ఆభరణంగా,     దరిద్రంలో ఆప్తునిగా ఆదుకుంటుంది.          చివరిగా...          మేధస్సు రెండువైపులా     పదునుగానున్న కత్తి లాంటిది.     ఉపయోగ..

Rs.75.00

Bujjoni Kala

    'ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది' అంటాడు మిల్టన్‌. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గి..

Rs.35.00

Mana (Su) Kathalu

    ఈ 'మన (సు) కథలు' కథాసంపుటిలో 12 కథలున్నాయి. అన్నీ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేవే. శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారు సమాజంలోని సమస్యల వాస్తవిక స్వరూపాన్ని కళ్లకుకట్టినట్లు చిత్రించడమే కాకుండా వాటి పరిష్కారాన్ని కూడా సూచించడం వారి విశిష్ట విశ్లేషణ గుణానికి నిదర్శనం. వారి కథల్లోని స్త్రీ ప..

Rs.151.00