Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Herbal Medicine

    అది ఆత్రేయ పునర్వసు ఆశ్రమం. అక్కడ విద్యార్థులందరూ ఆయుర్వేద విద్యని నేర్చుకుంటున్నారు. శిష్యులందరికీ థియరీ అయిపోయాక ప్రాక్టికల్‌ క్లాస్‌ కోసం గురువుగారు ఒక పనిచెప్పారు. అదేంటంటే చుట్టూ ఉండే అడవి అంతా గాలించి సాయంత్రంలోగా ఎవరెవరు ఎన్ని ఔషధమొక్కల్ని తీసుకుని రాగలరు అని. ఇంకేం ఉంది, విద్యా..

Rs.50.00

Amme Brahma

ఎవరీ అమ్మ?     సృష్టికి మూలమైన దివ్యమాతృప్రేమ మూర్తీభవించి కరచరణాది అవయవములతో ''అమ్మ''గా జిల్లెళ్ళమూడిలో అవతరించింది.     అమ్మను ''అమ్మా'' అని పిలవటంలో ఒక దివ్యానుభూతి కలుగుతుంది. సామాన్య మానవులే కాదు, సాధుపుంగవులు, సన్యాసులు సహితం ''అమ్మా! అనే పిలుపులోని కమ్మదనాన..

Rs.90.00

Konda Laxman Bapujee..

    ఏకకాలంలో నాలుగు భిన్నమైన అంతర్గత సంబంధం కలిగిన ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి వుంది. అవి నిజాం వ్యతిరేక పోరాటం, వెనకబడిన కులాల ఉద్యమం, చేనేత, సహకార ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా యువకార్యకర్తగా బాపూజీ రాజకీయ జీవితం ఆరంభమైంది. సామాజి..

Rs.75.00

101 Science Prayogal..

ప్రయోగాలు వస్తు నిర్మాణ కౌశల్యాన్ని పెంచుతాయి!     సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషి చేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు. ..

Rs.100.00

Addamlo Atuvaipu Kat..

కథా రచనలోని రహస్యం ఒకటే! ముందు ఆ కథ, రచయితను ఆనందిపజెయ్యాలి. అలా కమలేంద్రనాథ్‌ తాను ఆనందించి, మనకు అందించినవే ఈ పుస్తకంలోని కథలన్నీ. ఈ కథలు చదివితే మీ గుండె లోతుల్లో ఎక్కడో ఓ చిన్న అలజడి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు తప్పకుండా ప్రేమించేందుకు సిద్ధమవుతారు. వారానికి ఓ కథ చొప్పున సంవత్సరం..

Rs.120.00

Prema Oka Kala

    ఈ పుస్తకం 'స్నేహం-ఆప్యాయత-ప్రేమ-మోహం-దాంపత్యం-రొమాన్స్‌-అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.     అమ్మ నుంచి ప్రేమతో తొ..

Rs.150.00

Mera Safar

    నేను, నా కుటుంబం తెలంగాణే ఆశగా, శ్వాసగా ఉన్నం. సోయి వచ్చినప్పటిసంది ఈ గడ్డ కోసమే బతికినం. నిజాం కాలంల భూస్వామ్యశక్తుల చేతుల్లో తల్లి తెలంగాణ నరకయాతన పడుతుంటే నేను చూడలేక పోయిన. అందుకే తెలంగాణ విముక్తి పోరాటంల దునికిన. భరతమాత గుండెలపై మణిపూసగా తెలంగాణ ఒదిగిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచి..

Rs.200.00

Kathasaritsagaram

    ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..

Rs.140.00

Science Vijayalu

    నీలోని విద్య ఐశ్వర్యంలో ఆభరణంగా,     దరిద్రంలో ఆప్తునిగా ఆదుకుంటుంది.          చివరిగా...          మేధస్సు రెండువైపులా     పదునుగానున్న కత్తి లాంటిది.     ఉపయోగ..

Rs.75.00

Bujjoni Kala

    'ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది' అంటాడు మిల్టన్‌. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గి..

Rs.35.00

Mana (Su) Kathalu

    ఈ 'మన (సు) కథలు' కథాసంపుటిలో 12 కథలున్నాయి. అన్నీ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేవే. శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారు సమాజంలోని సమస్యల వాస్తవిక స్వరూపాన్ని కళ్లకుకట్టినట్లు చిత్రించడమే కాకుండా వాటి పరిష్కారాన్ని కూడా సూచించడం వారి విశిష్ట విశ్లేషణ గుణానికి నిదర్శనం. వారి కథల్లోని స్త్రీ ప..

Rs.151.00

Nalla Chepapilla Kat..

    చైతన్య ప్రవాహంలో ఈదులాడే ఓ చిన్న 'నల్ల చేపపిల్ల' కథ ఇది. ప్రపంచం అంచుల్ని చుంబించాలనే తపన. నూతన ప్రపంచంలో ఆవిష్కృతం కావాలనే తిరుగులేని పట్టుదల. ఆ అద్భుత ప్రయత్నంలో చేప పిల్ల పొందిన ఎన్నో వింత అనుభవాలు, ప్రకృతి పారవశ్యాలు, విరుచుకుపడ్డ ప్రమాదాలు, వాటితో చెలగాటాలు, ఎవరెవరితోనో పరిచయాలు. ..

Rs.20.00

Mrutyu Kreeda Prakru..

    ఈ 'మృత్యు క్రీడ ప్రకృతి వైపరీత్య కథలు' పుస్తకంలో బీభత్స అక్షరం, పిశాచి కోర, మృత్యు క్రీడ, నిప్పు అనే నాలుగు కథలు వున్నాయి.     ప్రకృతికీ, వాతావరణానికి అవినాభావ సంబంధం వుంటుంది. వీటి మధ్య ఒక సమతుల్యత వుంటుంది. ఈ సమతుల్యతలో వ్యత్యాసం వస్తేనే ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుం..

Rs.30.00

Kurnool District's H..

Kurnool District, before Independence, was there in Rayalaseema which was existing as a part in United Madras State.  When Andhra state was formed in 1953, Costal and Rayalaseema areas got merged.  At that time, Adoni and Aluru taluks which belonged to Bellary were joined in Kurnool.  ..

Rs.100.00

Bharata Praja Charit..

    'వేదయుగం' సి.1500 నుండి క్రీ.పూ. 700 వరకు భారత చరిత్రను వివరిస్తుంది. రుగ్వేదం, తదనంతర వేదకాలం ఈ పుస్తకం పరిధిలోకి వస్తుంది. ఈ కాలానికి చెందిన భౌగోళిక అంశాలు, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతము, తత్వశాస్త్రం - మొదలైన వాటి గురించిన అధ్యయనం దీనిలో ఉంటుంది. అనేక ఆధారాల..

Rs.80.00

Dasaradhi Rangachary..

    కడదాకా ప్రజలకోసమే తన కలాన్ని ఉపయోగించిన ధన్యజీవి డాక్టర్‌ దాశరధి రంగాచార్యకు నవతెలంగాణా పబ్లిషింగ్‌ హౌస్‌ సమర్పిస్తున్న అక్షరాంజలి ఇది. పుట్టింది అగ్రకులంలోనే అయినా కడుపేదరికం అనుభవించిన దాశరధి ఆనాటి పేదల బ్రతుకులను సంపూర్ణంగా అర్థం చేసుకొని వారి కడగండ్లను కళ్లకు కట్టినట్లు తన రచనల్లో ..

Rs.30.00

Kavitaa Vipamchi Kra..

    మువ్వా శ్రీనివాసరావు సమాంతర ఛాయలు, 6వ ఎలిమెంట్‌ కవితలపై వ్యాఖ్యానాత్మక విమర్శ 'కవితా విపంచి'.     హృదయనేత్రం :      ''ఈ సమాంతర ఛాయ'లో సర్వ కవితలూ ఉత్తమ శ్రేణికి చెందినవే. ఇది మరొకసారి చెప్పవలసిన మాట కాదు. అయినా ఈ కవిత ''ఉమ్మనీటి కన్నీరు' సర్వోత్..

Rs.60.00

Sri Sri Bhumyaakaasa..

    సామాన్యంగా కథ నడిచి అద్భుతంగా, పాఠకుడు ఊహించని విధంగా ముగిసినపుడు దానికి 'ఓహెన్రీ' ఎండింగ్‌, అని ఒక జాతీయ మేర్పడి పోయేంతగా గొప్ప కథను ముగించేవాడు ఓ.హెన్రీ అనే కథకుడు.     అలా కవిత్వంలో 'శ్రీశ్రీ చివరి చరణాలు' అనాలనిపిస్తుంది. అద్భుతంగా ఖండికలు ముగిసినపుడు. అందరికీ తెల..

Rs.70.00

Kondareddy Buruju

    కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుకున్న మెరిసేది కొండారెడ్డి బురుజు మాత్రమే. ఇది నగరం నడి బొడ్డులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీనిపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిథ..

Rs.30.00

Komuram Bheem Mundu ..

    సరైన అభివృద్ధి వ్యూహానికి  గిరిజనుల జీవనాన్ని, వారి సాంస్కృతిక మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. డా|| విఎన్‌వికె శాస్త్రి రచించిన 'కొమురం భీం- ముందు, తర్వాత, ఇప్పుడు' అనే పుస్తకం ఎంతో సందర్భోచితమైనది, అత్యంత ప్రయోజనకరమైనది. ఆదిలాబాదు జిల్లా గిరిజన ప్రాంతాలలో గత ఎని..

Rs.40.00