Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Ampasayya Naveen Kat..

అంపశయ్య నవీన్‌ మొట్ట మొదటి కథల సంకలనాన్ని ''లైఫ్‌ ఇన్‌ ఎ కాలేజ్‌'' పేరుతో 1975లోనూ, 1987లోనూ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు ప్రచురించారు. తన రెండో కథా సంకలనం 'ఎనిమిదో అడుగు' పేరుతో 1999లో వెలువడింది. ఈ రెండు కథా సంకలనాల్లోని మొత్తం 32 కథల్ని ఇప్పుడు 'నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌' వారు 'అంపశయ్య నవీన్‌..

Rs.325.00

Ampasayya Naveen Kat..

నవీన్‌ కథలు కుటుంబసంబంధాలు, మానవసంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపారధోరణిని వివరిస్తాయి. ఒక సాయంకాలం వేళ ఓ కాలేజీ స్టూడెంట్‌, సిటీలో రోడ్డు వెంట వెళుతున్నప్పుడు మనస్సులో అవిచ్ఛిన్నంగా వచ్చే భావధారను 'అథోలోకం' కథలో చూడవచ్చు. బుద్ధి వారిస..

Rs.50.00

Abburi Chayadevi Kat..

మనుషుల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేసిన పెట్టుబడిదారీ సంస్కృతికి పుట్టిన వికృత శిశువులయిన ఈ స్టార్‌ హాస్పిటళ్ళ మీద రచయిత్రి సంధించిన నిశితాస్త్రం 'ఆఖరికి ఐదు నక్షత్రాలు''... తెలుగు కథా సాహిత్యంలో ఆధునిక వైద్యానికి సంబంధించిన ఈ చీకటి కోణాన్ని ఛాయాదేవికి ముందు మరే రచయితా స్పృశించినట్లుగా లేదు. ఒ..

Rs.50.00

Sripada Subramanya S..

యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమయిన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకొన్న మహా రచయిత శ్రీపాద. శ్రీపాదవారు రాసిన కథలు ఎక్కువ భాగం చిన్న నవలలాంటి పెద్ద కథలు. వాటిలో నుంచి ఏరిన మచ్చుముక్కలు యిప్పుడు మీరు చద..

Rs.50.00

Rodasi

సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..

Rs.125.00

Papineni Siva Shanka..

జీవితం పట్ల ప్రేమనీ, సంక్షోభానికి గురవుతున్న మనిషి మనుగడ పట్ల ఆర్తినీ, మానవీయ సంవేదనల పట్ల అనుకంపననీ, మంది శ్రేయస్సు పట్ల నిబద్ధతని పెంపొందించేవీ - పెరిగి పోతున్న మానవ దురాల్ని తుడిచేసి మనుషుల మధ్య సౌహార్ద భావననీ, సౌభ్రాత్రాన్నీ నింపగలిగేవీ - జీవితాన్ని సార్థకం చేయగల వుదాత్తమైన సంస్కారాన్ని అందించే..

Rs.50.00

Singamaneni Narayana..

రాయలసీమ రైతుగుండె చప్పుళ్ళను నిజాయితీగా పట్టుకొని కథల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ శ్రేణి కథకుడు సింగమనేని. కరువులతో అలమటించి పోతూవున్న రైతును ఆదుకోకుంటే, నష్టాల ఊబిలో దిగబడి పోతూవున్న అతనికి చేయందించి కాపాడకుంటే - పొలాన్నించి, వ్యవసాయాన్నించి, రైతుదనాన్నించి అతను పారిపోవటం ఖాయమనీ, బతికేందుకు కొత్తదారుల్..

Rs.50.00

A.N.Jagannadha Sharm..

చిన్నకథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో 'కొంచెం'గా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ, ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలేనివారే ప్రముఖ పాత్రికేయులు, కథారచయిత అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ (ఎ.ఎన్‌.జగన్నాథశర్మ). వర్షం కురిసిన వాతావరణంలో 'పేగుకాలిన వాసన' కమ్ముకుం..

Rs.50.00

Nakshatra Naadee Pha..

ఇరవైఏడు నక్షత్రముల వారికి వివిధ అంశములు విశదముగా తెలిపి వివరింపబడినవి. జ్యోతిష్య శాస్త్రములో అనేక శాస్త్రములు అంటే గ్రంథములు వెలువడినవి. అట్టివానిలో అనేక గ్రంథములు పండితులకు మాత్రమే పని బడే స్థితిలో యుండుట అందరు గుర్తించిన విషయమే. మహర్షులు విశేష శ్రమజేసి కనుగొనిన విషయములను పామరులకు, పిల్లలు, స్త్రీ..

Rs.60.00

Kaalam Maraninchimdi

        జీవితం విలువను చమత్కారంగా తూచిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'కాలం మరణించింది...!' ఏ మనిషి జీవితం ఆ మనషికి విలువైంది. జీవితాన్ని జయించడమంటే నిన్ను నువ్వు జయించినట్లే. జయంచడమనగా అనుకున్నది సాధించడం. అదేవిధంగా నీ మనసును జయిస్తే నువ్వో చక్రవర్తివే. 'నీ మనసే నీ జీవ..

Rs.150.00

Meerevaro Ee Pustaka..

'జీవితపు రుచిని తెలియజేస్తుంది ఈ పుస్తకం' 'నీ జీవితమెలా కావాలో అలా మలచుకోగలవు' 'సంసారమే మనిషి కిరీటం' 'అనుకుంటే ఏదైనా సాధ్యమే' 'జీవితం ఒక విశ్వాసం' నిన్ను గురించిన నిజం ఈ పుస్తకం. పెళ్ళయిన, పెళ్ళి కావల్సిన ప్రతిఒక్కరు చదవాల్సిన వినూత్నమైన రచన 'మీరెవరో ఈ పుస్తకం చెపుతుంది'. నీ అంతరాంతర జ్యోతిస్సీమల్..

Rs.150.00

Navya Neerajanam

ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్‌సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్‌గురించి మాక్సిమ్‌గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించ..

Rs.600.00

Which Website for Wh..

This book describes about the various websites. It denotes abouts which website for which work. By this it is very esasy to identify the related websites.Pages : 30..

Rs.20.00

Computer Pedda Balas..

అప్పుడు అక్షర జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అనేవారు. ఇప్పుడు కంప్యూటర్‌ జ్ఞానం లేనివారిని నిరక్షరాస్యులు అంటున్నారు. 'కంప్యూటర్‌ పెద్ద బాలశిక్ష' పుస్తకం ఒక కంప్యూటర్‌ విజ్ఞాన గని. ఇప్పుడు మన నిత్య జీవితంలో ప్రతి పని కూడా కంప్యూటర్‌తో ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో ..

Rs.300.00

The Great Science Fa..

Described in very simple language with the help of illustrations.  Factual information about great scientists.  Go ahead and try one They're all easy to perfom because they work practically by themselves. Step-by-step instructions and whimsical, helpful illustrations guide you through 122 ..

Rs.95.00

Nature in Thoughts

Butchibabu - The PainterButchibabu experimented with several types of paintings during the initial years.  He started painting with pencil Sketches moved on to sketch with Indian ink.  This was followed by a phase in which he produced Abstract Paintings.  For Portrait Paintings, he us..

Rs.720.00

Meelo Yevaru Koteesw..

Meelo Yevaru Koteeswarulu (Kaun Banega Crorepati)The Book "Meelo Yevaru Koteeswarulu" is useful for All the Competitive Exams. (IBPS, Bank Exams, UPSC, SSC, APPSC, RRB Examinations)Questions & Answers for every Competitive Examinations...

Rs.50.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.200.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.150.00

Detenue Diary

1975 జులై 25వ తేది అర్థరాత్రి ఈ దేశచరిత్రలో ఒక శాపగ్రస్తమైన కరాళ రాత్త్రై, పందొమ్మిడి నెలలపాటు చిమ్మచీకట్లు ప్రసరించింది. స్వేచ్ఛకు సంకెళ్లు, కలాలకు కళ్లేలు, భావాలకు బంధాలు వేసింది. దేశం ఒక రాజకీయ స్మశానమయింది. రాజకీయనాయకులేకాదు, రచయితలు, కవులు, భావుకులు, పత్రికా రచయితలు - అందరూ ఎందరో కారాగారాల పాల..

Rs.170.00