Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:
Sale

Asamaana Anasuya

మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత ..

Rs.250.00 Rs.200.00

Sindhu Nagarikata

క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమ..

Rs.80.00

Bhaja Govindam Mudha..

దు:ఖం నుండి విముక్తి పొందాలని ప్రతి వ్యక్తి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఈ కోరికకే మోక్షేచ్ఛ అని పేరు. ఈ మోక్షేచ్ఛ ముముక్షుత్వంగా మారితేనే ఆత్యంతిక దు:ఖ నివృత్తి కలుగుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అలసి సొలసినప్పుడు కలిగేది మోక్షేచ్ఛ. ముముక్షుత్వం అలా కాదు. ఇది పరిణితిలోంచి వస్తుంది. ఆదిశ..

Rs.125.00

Aaviri

ఇదిగో స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా... మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్‌, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి. నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానంలోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవల..

Rs.50.00

Tripura Kathalu

ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో క్రొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు తర్జనభర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరు ఏముందంటాను నేను. కొందరికి పేరు చెబితేగాని ఆ ప్రక్రియ అర్థం కాకపోవచ్చు. కొందరు సంగీత రసికులు రాగం పేరు చ..

Rs.250.00

Purana Kathalu

పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శకసూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి. ఎప్పుడో జరిగిన గాధలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రు..

Rs.150.00

Gulf Geetam

అసలు జీవించడమంటే ఏమిటీ? సంచార జాతుల్లా గానా? బాటసారుల్లాగానా? నూతన ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటూ ముంద8ఉకు సాగిపోవడమా? ఇవన్నీ అంత తొందరగా అందరికీ సాధ్యపడవు. ఈ సామాజిక చట్రంలో పూర్తిగా కూరుకుపోకుండా, పెళ్లీ, పిల్లలూ ఉద్యోగధర్మాలూ నేర్పుగా నడుపుకుంటూనే, ఈ సంసారరధాన్ని నేర్పుగా నడుపుకుంటూనే దిశలు మార్చ..

Rs.200.00

Palnadu Kathalu

జీవితాన్ని గౌరవించలేనివాడు చావుని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు. జీవితం ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి. దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి. ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే! ఇది లేకపోతే నూనె ఖర్చు తగ్గుద్ది. మూడునెల్లు పోతే క్రాఫ్‌ దువ్వుకొని తిరగొచ్చు. కనీసం మ..

Rs.225.00

Chachipoyina Manishi

జెరూసలేం పక్కని ఓకాపుండేవాడు. అతడొక లేత కోడిపుంజుని సంపాదించుకున్నాడుÑ చిన్నగా వికారంగా ఉండేది. కాని వసంతం వచ్చేసరికి ధైర్యంగా రెక్కలు తొడిగేది. అత్తిచెట్లు రెమ్మలచివర లేతాకులు తొడిగేసరికి వంపుతిరిగిన నారింజరంగు మెడతో నిగనిగలాడేది. ఆకాపు పేదవాడు. ఓ మట్టి గుడిసెలో కాపురం ఉండేవాడు. ఆగుడిసి చుట్టూ చె..

Rs.109.00

Sairan

యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేతపట్టుకొని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలసపోవల్సి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డాకూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు,..

Rs.295.00

Shodasi

రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ. వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా ద..

Rs.375.00

Enki Patalu

                ఎంకిపాటలు రెండుమూడు విధాల ప్రజల ఆగ్రహాల్ని అమితంగా భగ్గుమనిపించాయి. ఆ భాషనితెచ్చి సభ్యతనీ, మర్యాదనీ ఇప్పించాలని చూశాడు కవి. ముందు ఆ ‘ఎంకి’ పదం నోళ్ళల్లోకి తీసుకోవడానికి భంగపడ్డారు పుణ్యులు. పైగా శృంగారం. ఈ తెలుగు విద్వత్‌ ప్రపంచం అసహ్..

Rs.120.00

Rahasyam (The Secret..

మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసు..

Rs.499.00

Devudike Teliyali !

ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..

Rs.210.00

Evaree Savarkar..?

ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌, అండమాన్‌ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్‌ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్‌ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుత..

Rs.50.00

Naagarikatha

    వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసిన రచయితలు ఉన్నారు కానీ, అనిల్‌ రాయల్‌ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక సాధన లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి ర..

Rs.80.00

Samakaaleenam

'నవ తెలంగాణ' దినపత్రిక ప్రధమ వార్షిక ప్రత్యేక ప్రచురణ సీరీస్‌లో ఇది ఒకటి. ప్రతిరోజు ప్రచురితమయ్యే సంపాదకీయాల నుండి కొన్నింటిని ఎంపిక చేసి 'దైనిక వ్యాఖ్య'ను పత్రిక ఎడిటర్‌ ఎస్‌.వీరయ్య వర్తమాన అంశాలపై వారం వారం రాస్తున్న వ్యాసాల నుండి 'సమకాలీనం'ను, మొత్తం ప్రజల, ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బీసీల..

Rs.50.00

Pratyeka Telangana U..

ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సి..

Rs.50.00

Bharatadesamu - Comm..

అంబేద్కర్‌ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్‌ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..

Rs.90.00

Sahitya Koumudi

అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్‌ ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి అది కన్నీళ్ళు కార్చాలి క్రోధాగ్నులు పుక్కిలించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి కాలపు బరువుల్ని మోయాలి బ్రతకడానికి పద్యం ఒక కోట బురుజు కా..

Rs.100.00