Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Mayalapakeeru

కొవ్వలి వారి నవలలు అక్షరజ్ఞానం కలిగిన ప్రతి సామాన్యుడికి ఆసక్తి కలిగించేవి అనే మాట నిస్సందేహం. ఆయన రచనలలోని మొదటి వాక్యం చదివితే చాలు. అది పూర్తి చేసేవరకు పాఠకుడు పుస్తకంలోనుంచి తమ మస్తకాల్ని పక్కకి తిప్పే వీల్లేకుండా నియంత్రించే మంత్రశక్తి కొవ్వలి రచనలలో ప్రచలితంగా ద్యోతకమౌతుంది. - వోలేటి పార్వతీశ..

Rs.275.00

Parnasaala

అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ, అభిమానాలూ, ఆపేక్షలూ చెల్లుబాటవుతాయా?   లేకపోతే వాటికి విలువే లేదా? అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల జీవితపు నేపథ్యంలో డబ్బునే, ఆప్యాయతకీ లంగరందదని   వాదోపవాదాలు పోయిన యువతీ యువకులకు ఓ గుణపాఠం &n..

Rs.75.00

Sri Sri Pilupu

చరిత్రలో సమాజాలు నడవటం కనిపించదు. ముందుకు దూకటమూ, వెనక్కు పడటమూ, పక్కలకు ఒరగటమూ కనిపిస్తుంది. పాశ్చాత్యుల రాకతో మన జాతీయసంస్కృతి చతికిలబడి ఎటూ కదలలేని స్థితిలో చాలాకాలం ఉండిపోయింది. ఆ పాశ్చాత్య సంస్కృతితోనే మన సమాజాన్ని దానికాళ్ళమీద నిలబెట్టవచ్చుననుకున్నవాళ్లు బ్రహ్మ సమాజంలాంటి ఉద్యమాలు కొనసాగించి,..

Rs.30.00

Pillalake Naa Hruday..

పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యా క్రమంలో మిళితం చెయ్యాలని అభ్యుదయ బోధకులు చాలా కాలంగా ప్రయత్నించారు. ఆ కల సుహోమ్లీన్‌స్కీ బోధనా కృషిలో నిజమైంది. ప్రతి పిల్లవాడిలోనూ ప్రత్యేక వ్యక్తిని దర్శించడం అనేది ఆయన బోధనా పద్ధతిలోని నిగ్గు, పిల్లల్ని పెంచి విద్యా బుద్ధులు నేర్పాలని ఆశించే ప్రతివాళ్లకీ యిది అవసరమై..

Rs.250.00

Samrat Srirangaraaya

అర్వీటి వంశస్థుడైన వేంకట చలపతి దేవరాయల అన్న కుమారుడు శ్రీ రంగరాయులు. అతని తండ్రి చిన్ననాడే చనిపోవడంతో వేంకటాచలపతి నామమాత్రపు రాజుగా వ్యవహరిస్తూ శ్రీ రంగడే భవిష్యత్‌ సామ్రాట్‌ అని భావిస్తూ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ, తన నాలుగవ భార్య కొండమాంబిక మాత్రం శ్రీ రంగరాయలు సామ్రాట్‌ కావడం సహించలేకపోయింది..

Rs.100.00

Akbar

అతడు - అతులిత శేముషీ దురంధరుడు. శౌర్య సాహసాల్లో మేరునగధీరుడు. రాజనీతిలో యుద్ధతంత్రంలో చాణక్యసముడు. అఖండ భారతావనిని 'దర్శించి''న మొదటి ముస్లిం. అందుకే అశేష భారతావని జేజులు పలికింది. మాన్‌సింగ్‌ వంటి మానవీయుడు తనవాడైనాడు. స్వపర బేధం రాచకార్యాల్లో లేదు. మత కార్యాల్లో అభిమతాల్లో అందర్నీ ఒక త్రాటిపైకి త..

Rs.100.00

Vidya Sikshanalu

లునచార్‌స్కీని విద్యాశాఖ ప్రజా కమిస్సారుగా (మంత్రిగా) లెనిన్‌ నియమించాడు. విద్యారంగంలోని ఇతర ప్రముఖులతో కలిసి లునచార్‌స్కీ సోవియట్‌ ప్రభుత్వం తొలి రోజుల్లో ఎదుర్కోవలసివచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో ఒక నూతన విద్యా వ్యవస్థకి పునాది వెయ్యడంలోనూ, సోవియట్‌ పాఠశాలను సంస్కరించేందుకు అవసరమైన సైద్థాంతిక, ఆచరణ..

Rs.250.00

Roshanara

తండ్రిని, అనుంగు సోదరులను తన అనన్య సామాన్యమైన మేథాసంపత్తితో మట్టుపెట్టి గద్దె నెక్కిన వాడు ఔరంగజేబు పాదుషా... అతనికి ఆ కల ఫలించడంలో తోడ్పడింది అతని సోదరి రోషనార. ఆమె కాలనాగువంటిది. ఆమె మనసు మరుభూమి. మమతానుబంధాలు లేని ఊసర క్షేత్రం. అట్టి మనసులో తలపులు గుబాళింపులు రేపినవాడు మహారాష్ట్ర వీరుడు శివాజీ....

Rs.100.00

Mayarambha

మహేంద్రుని దేవసభలో మానవ సంగీతంలో నిష్ణాతులయిన గాయకులచే గానసభ జరిగే సమయంలో తన శిష్యుడు మణికంధరునితో కలిసి సభలో ప్రవేశించబోయిన నారదుని, అర్హత లేదన్న నెపంతో లోనకు ప్రవేశించనీయలేదు నాట్యరాణి రంభ. దీనితో కోపించిన నారదుడు ఎలాగైనా రంభకు గర్వభంగమొనర్చాలని భావించి, రంభకు సవతిపోరు కలగాలని ఆకాంక్షించాడు. అది ..

Rs.200.00

Mali Madhyayuga Andh..

పదహారో శతాబ్దంలో ఆలయాలు, ఆశ్రమాలు, పుణ్యస్థలాలు, మండపాలు చక్కటి సముదాయాలతో ఒకటి రెండు దీర్ఘచతురస్ర ప్రాకారాలతో వెలిశాయి. తాడిపత్రి, లేపాక్షి, అహోబిలం ఇందుకు చక్కటి ఉదాహరణలు, రథ రాతి నిర్మాణాలను ఆలయ సముదాయంలో నిర్మించటం విజయనగర రాజుల కాలంలో జరిగింది. వంద స్తంభాల మంటపాలు, కళ్యాణ మంటపాలు, మహామంటపాల ని..

Rs.580.00

Ashtavakra Nayikalu

మన తెలుగింటి ఐకాన్‌ సూర్యకాంతంగారు. ఎంత గయ్యాళి అయినా తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుని స్థిరపడిపోయింది. కారణం ఆవిడ మాట పెళుసు అయినా, మనసు పసిపిల్ల మనసులాంటిది. చేతులు, మూతులు తిప్పుతూ కంచు కంఠంతో అరవడం తప్ప పాలల్లో విషాలు, అన్నంలో యాసిడ్‌ కలపడం తెలియని అమాయకురాలు. అందుకే ఆ అత్తగారు కాలగర్భంలో కల..

Rs.120.00

Sumanjali

''సుమాంజలి'' కథా సంపుటిలో 18 కథలున్నాయి. ఇవి దేశ, విదేశాల్లోని విభిన్న జీవితాలను ప్రదర్శిస్తాయి. ఇందులో కొన్ని కథలు సోమర్సెట్‌ మాం, రస్కిన్‌ బాండ్‌, రబీంద్రనాథ్‌ టాగూర్‌, రాజాజి, తకళి శివశంకర పిళ్ళై, చెఖోవ్‌ ప్రభృతులు రాసినవి. అందుచేత 'భిన్న జాతుల సంగమం' ఈ కథా సంపుటి.పేజీలు : 120..

Rs.100.00

Dindukinda Nallatach..

''నవ్య నవలల పోటీలో రూ. 50,000 ల ప్రథమ బహుమతి పొందిన నవల'' ''చూడూ కళ్యాణీ! నాకు పెళ్ళయిన ఆడాళ్లంటే చాలా ఇష్టం. అందులోనూ మొహానికి పసుపు రాసుకుని, ప్రొద్దున్నే తులసి కోటకి పూజ చేసేవాళ్ళంటే మరీ ఇష్టం. ఒక్కసారి వప్పుకో. మళ్ళీ నీ జోలికి రాను'' అంటూ దగ్గరగా జరిగాడు. సరీగ్గా ఆ సమయానికి బయట నుంచి కాలింగ్‌ బ..

Rs.120.00

Subhamasthu

నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివార..

Rs.50.00

Ashokudu The Great H..

క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడుగా జన్మించి తండ్రి బిందుసారుని వారసుల పోరాటంలో గెలిచి చండశాసనుడుగా పేరు పొందాడు. అయితే అంతటి విస్తీర్ణ సామ్రాజ్యపు మధ్యలో వున్న కళింగపై యుద్ధం చేసి లక్షలాది సైనికుల మరణానికి కారకుడై ఆ స్మశాన భూమిని చూసి ఖిన్నుడై ఖడ్గంతో కాక శాంతి, అహింస..

Rs.75.00

Antarani Devudu

''ఈ నవల ఒక కొత్త పద్ధతిని, భిన్నమైన ఇతివృత్తంతో రాశాను. చాలా రాష్ట్రాల సంస్కృతి, కులాల సంస్కృతి ఈ నవలలో అలలు, అలలుగా పాఠకుని ముందుకొస్తాయి. కథానాయకుడు ఒకడుండడు. చాలామంది పురుషులు, స్త్రీలు, తమ తమ కుల సంస్కృతులను ఒంటినిండా ఆరబోసుకొని పాఠకుని ముందుకొస్తారు. వలసవాదాన్ని తిట్టి, వలసవాద పద్ధతుల ననుసరించ..

Rs.150.00

Navarasala Sri Sri K..

ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..

Rs.20.00

Kula Vyatireka Porat..

ఈ పుస్తకం జోతిరావు, సావిత్రిబాయి సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'జోతిరావు, సావిత్రిబాయి' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచ..

Rs.25.00

Purana Pralapam Acha..

బొమ్మల పెండ్లిండ్లు చేసి సంబర పడే పిల్లల్లాగా మనం దేవతలకు పరిణయోత్సవాలు చేస్తూ, జగజ్జననులుగా భావించబడే దేవీ మూర్తుల మెడలో వారి పుత్రులైన పూజారులే మాంగళ్యధారణ చేస్తూ ఉండగా చూసి ఔచిత్యాన్ని మరిచి పరమానందం పొందుతున్నాం. రాక్షసుల దిష్టి బొమ్మలను తగల బెట్టి అన్యాయం నశించిందని మురిసిపోతున్నాం. దేన్నైనా గ..

Rs.100.00

Srikalahasteeswara S..

శ్రీకాళహస్తీశ్వర శతకము రచించిన కవి ధూర్జటి. గొప్ప శివభక్తుడుగా శివారాధకుడుగా దర్శనమిచ్చే ఈ కవి మానవ జీవితంలోని వెలుగుచీకటులు హెచ్చుతగ్గుల పట్లకూడా తన మనోవేదన వ్యక్తం చేస్తాడు. కాలమహాస్రవంతికి ఎదురీదే తత్త్వంగల భావోద్రేకిగా రాజులను వ్యతిరేకించి వారి చర్యలను ఖండిస్తాడు. మానవుడు ఐహిక భోగభాగ్యాలను త్యజ..

Rs.55.00