''సుమాంజలి'' కథా సంపుటిలో 18 కథలున్నాయి. ఇవి దేశ, విదేశాల్లోని విభిన్న జీవితాలను ప్రదర్శిస్తాయి. ఇందులో కొన్ని కథలు సోమర్సెట్‌ మాం, రస్కిన్‌ బాండ్‌, రబీంద్రనాథ్‌ టాగూర్‌, రాజాజి, తకళి శివశంకర పిళ్ళై, చెఖోవ్‌ ప్రభృతులు రాసినవి. అందుచేత 'భిన్న జాతుల సంగమం' ఈ కథా సంపుటి.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good