తెలుగు కావ్యభాషను అర్థం చేసుకోవడంలో చక్కగా ఉపయోగపడడంతోపాటు, ఆయాకవుల ప్రయోగాలను కూడా ఇచ్చిన ఈ నిఘంటువు చాలా ఉపయోగకరమైనది. 104 గ్రంథాల నుండి ప్రయోగాలు చూపిన బహుజనపల్లి వారి పాండిత్యం శ్లాఘనీయం.

గత నూరేళ్లలో భాషలో ఎన్నో కొత్త పదాలు వచ్చి చేరాయి. ఈ నిఘంటువులో అటువంటి సుమారు 5000 పదాలను చేర్చడం జరిగింది. నిఘంటువును ఉపయోగించే నేటి వ్యవహర్తలందరికీ ఇదెంతో ప్రయోజనకారి.

పేజీలు :1632 

Write a review

Note: HTML is not translated!
Bad           Good