బాపు, రమణల తొలిచిత్రం ''సాక్షి''. ఇది ఒక మంచి కథ, కథకు తగిన కథాస్థలం ఎన్నుకుని, అక్కడి కాలవ మీద, బల్లకట్టు మీద కొబ్బరితోటల్లో, వీధుల్లో, ఆ ఊరి ఇళ్లల్లో, అక్కడి వేణుగోపాలుడి గుడిలో, కోనసీమ భూమీ ఆకాశాలు సాక్షిగా రూపొందించిన నూటికి నూరుపాళ్ల తొలితెలుగు అవుట్‌డోర్‌ చిత్రం. ఈ చిత్రం గోదారి అందాలనేగాక, ఆ నదీతీరంలోనున్న గ్రామాల్లో నివసించే జనజీవన ప్రవాహ సౌందర్యాన్ని కూడా రమణీయంగా చిత్రించింది.

బాపురమణల తొలిచిత్రం 'సాక్షి' గురించి రవిచంద్రన్‌ విశ్లేషణ 'మళ్లీ సాక్షి నామ సంవత్సరం''.

పేజీలు :120

Write a review

Note: HTML is not translated!
Bad           Good