Rs.100.00
Out Of Stock
-
+
ఇండియా మొట్టమొదటి సింధూ నాగరికతను దేశ మూలవాసులైన ద్రావిడులు నిర్మించారని, దాన్ని దేశ దిమ్మరులు, పశుపోషకులైన ఆర్యులు ధ్వంసం చేసారని, తత్ఫలితంగా ఇండియా - పట్టణ సమాజం నుంచి పశుపోషణ సమాజంగా మారిపోయిందని తెలిసి, నా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది.... బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలకు శాస్త్రీయమైన తాత్వికతను, భావజాలాన్ని అందించడం ప్రస్తుత సమయంలో ఆవశ్యకంగా, బాధ్యతగా భావించి నేను చేసిన పరిశోదనలోని సారాంశమే ఈ పుస్తకం. - రచయిత సత్య బత్తుల
పేజీలు :143