సమాజం నిత్యం మారుతుంది. అది అభివృద్ధి వైపే పయనిస్తుంది. గతం నుంచి ఇప్పటి వరకూ అదే దిశగా పయనించింది. ఈ మారుతున్న క్రమంలో నిత్యం కొన్ని సంఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సంఘర్షణల్లో ఎటువంటి సమాజం కావాలో కొంత మంది అభివృద్ధికాముకులు తమ కలం ద్వారా తెలియజేస్తే, మరి కొంత మంది తమ గాత్రం ద్వారా వినిపించారు. ఉందిలే మంచి కాలం ముందూ, ముందూనా అన్నా, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అని మరొకరన్నా అవన్నీ రానున్న మంచి సమాజాన్ని ఉద్దేశించినవే. కుల, మతం బేధం లేని సమసమాజం కోరుకునేవారికి ప్రేరణనిచ్చే ఈ గీతాలు, వ్యాసాల సమాహారమే ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా...'.

పేజీలు : 139

Write a review

Note: HTML is not translated!
Bad           Good