భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.

Pages : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good