Buy Latest Telugu Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Maa Kathalu 2017

మా కథలు - 2017, సంకలనంలో వివిధ రచయితలు రచించిన  43 కథలు ఉన్నాయి. కథలన్నీ నిజసంఘటనలు కాకపోవచ్చును. కథలో కొంత నిజం, కొంత కల్పితం వుండి పాఠకుడిని ఆకట్టుకోవడంలోనే రచయిత నైపుణ్యం తెలుస్తుంది.పేజీలు : 325..

Rs.99.00

Jandhyala Jokes - 2

నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం హాస్యం అంటే తల్లితో, చెల్లితో, భార్యతో బిడ్డలతో కలిసి పంచుకునే చక్కని విందని మనకు చెప్పిన హాస్యబ్రహ్మ జంధ్యాల అందించిన నవ్వులపంట ఈ జంధ్యాల జోక్స్‌.Pages : 78..

Rs.30.00

Idu Kalaalu Idesi Ka..

ఐదుగురు ప్రముఖ రచయితల ప్రత్యేక కథాసంకలనం 'ఐదు కలాలు ఐదేసి కథలు'. ఇవి అయిదుగురి ఇరవయ్యయిదు కథలు! ఒకే సంకలనంలో కనిపించే అయిదు వేదాలు! వేదాలు నిజానికి నేను ఒకటిగూడా చదవలేదు (నన్ను క్షమించండి) గానీ 'వేదాల్లో అన్నీ వున్నాయష' అని వెక్కిరింతతో కాదుగానీ, వేదాల్లో నాటి కాలపు జీవనానుభవాలున్నవనీ, నేటికీ అవి ఉ..

Rs.150.00

Naalnalugula Padahaa..

నలుగురు రచయితల పదహారు కథలు 'నాల్నాలుగుల పదహారు'. ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్‌. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయి..

Rs.150.00

Why We Love The Way ..

Why We love the Way We Do is a collection of essays on relationships based on Preeti Shenoy's hugely popular columns ina national daily, in which the bestselling novelist discusses some of those issues and questions that people in relationships, or those hoping to be in one, face. The topics range f..

Rs.250.00

Prapamcha Janapada K..

'ప్రపంచ జానపద కథలు' పుస్తకంలో మంచివాడు - చెడ్డవాడు, కాపూ - తోడేలూ, మోసగాళ్ళ నగరం, ఏనుగు ఈటె, చేపల పంట, బాధోజి భట్టు చేసిన పంపకం, రెండు అద్బుతాలు !, వీలునామా, బంగారు గింజలు, తావూ చేసిన త్యాగం, అరకానీ కథ, అదృష్టవంతుడైన మిస్కిన్‌, ప్రపంచ సృష్షి!, దొంగకాని దొంగ, మాయలాడి, నిండు కూజా, నాగకిరీటం, ముసలి అద..

Rs.30.00

Gurustuthi - Bhavard..

మాస్టర్‌ సి.వి.వి. గారిని స్తుతిస్తూ కొందరు మీడియమ్స్‌ వ్రాసిన పద్యాలు, వాటితో పాటు వారి శిష్యప్రశిష్యులు వ్రాసినవి కూడా కలిపి తరువాతకాలంలో కొందరు యోగసాధకులు గురుస్తుతి - అని చిన్న పుస్తక రూపంలో వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మాస్టరు సి.వి.వి. గారి యందు వారికున్న భక్తిప్రపత్తులను పద్..

Rs.50.00

Amrutaanveshanam

సకల సృష్టికి అమృత ప్రదాయని మాస్టరు సి.వి.వి గారి యోగవిధానము. అత్యంత మహామహిమాన్వితమైన ఈ నూతన యోగలక్ష్యము సృష్టిలోని లోపములను చక్కదిద్ది మానవుడు తనను తాను శాశ్వతునిగా తెలియజేసి గుర్తింపచేసి అనుగ్రహించేదిగా ఉంది. మాస్టరు సి.వి.వి. గారు తమ లక్ష్యసాధనకు సీష్టి రహస్యములను తెలుసుకొనుటకు, తెలియపరచుకు అకుంఠ..

Rs.150.00

Maha Nati Cinema Aa ..

'పెళ్ళి కాని' యువతి, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన 'ఫలానా రకం' అని తెలిసినా, అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పట్టించు కోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా? ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? ''నేను నీ భార్యగా వున్నాన..

Rs.70.00

Bangaru Kala

బంగారుకల అనగా సువర్ణస్వప్నం. సువర్ణము అనగా మంచి అక్షరము. జాతిని ప్రబోధించేదే మంచి అక్షరమవుతుంది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని భావించిన విశ్వనాధ నాయకుని కథ, తిరుమలనాయకుని కథ ఇందులో రమణీయంగా, రసవంతంగా వర్ణింపబడ్డాయి. అన్నింటికన్నా రీడబిలిటీ ఎక్కువగా వుంది. అభిషేక్‌ - అమృత రెండూ కాల్పనిక పాత్రలు...

Rs.75.00

Gurudevula Sannidhi ..

శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధించగా తేలిన పరమార్థమే ఈశ్వరుడు. బ్రహ్మణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. సృష్టి వికాసానికి దైవతత్త్వమునకు మానుషప్రజ్ఞ తోడయి నడవటం పూర్వం నుంచి వున్నా ఆ పరతత్వమును గురించిన ఎరుక మన అందరకు అందదు. దానిని అందిస్తున్నవారు గురుదేవులుగా కీర్తింపబడతారు. శ్రీ వేటూరి ప్రభౄ..

Rs.70.00

Vargala Gurinchi Mar..

వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..

Rs.50.00

Haasa Kreedalu

శ్రీశ్రీ సాహిత్య గౌరవాన్ని సాధించిన సినిమా పాటలు, లేఖలు, ఉపన్యాసాలు, పదబంధ ప్రహేళికలు, 'అనంతం', సొంత కథనం... వీటితో పాటు వాటి సరసన ఈ ఛలోక్తులు కూడా చేరతాయి అనడానికి అక్షరాక్షర సాక్ష్యం ''శ్రీశ్రీ హాస క్రీడలు''. ఇవి ఎంతో కాలంగా బహుళ ప్రచారమైనవి, బహుళ ప్రచారంలో ఉన్నవి. అప్పుడప్పుడు, అక్కడక్కడ ప్రచురణ..

Rs.100.00

Maa Tujhe Salaam

మొత్తంగా ఈ నాటి సమాజానికి ఇవి అవసరమైన కథలు. సమాజం ఎంత అమానవీయంగా ఉందో చూపించే కథలు. మానవీయ కోణాన్ని తట్టిలేపే కథలు. ముఖ్యంగా విద్యార్థులకోసం ఉపాధ్యాయులు తప్పక చదవాలి. తమ నిజ జీవితంలో విద్యార్థుల పట్ల తాము ఎంత మేరకు ఈ కథల్లోని టీచర్లుగా ఉండగలుగుతున్నామనే ఆత్మావలోకనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పిల్..

Rs.60.00

Saibaba

    ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత..

Rs.250.00

Mother Teresa

Do you know who is called "MOTHER" By All?Who is called "The Saint of The Gutters"?She was foreigner who made India her home and served the poorest of the poor. She is Mother Teresa who is loved by all because of her wholehearted deeds that she showed towards the fellow human beings.Early Life and C..

Rs.25.00

Lahiri

తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. లాహిరి : ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తళతళలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్..

Rs.110.00

Siksha

ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్షకాదు.తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కని..

Rs.90.00

Bharata Rajyangamu

భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావం, భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా? రాజ్యాంగాన్ని రాజకీయం శాసిస్తున్నదా, లేక రాజకీయాన్ని రాజ్యాంగం శాసిస్తున్నదా? రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తున్నదా, లేక రాజ్యాంగం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్నదా? రాజ్యాంగంంపై రాజకీయ పార్టీల ప్రభావం, న్యాయవ్యవస్థ వర..

Rs.720.00

Kathayanam

    చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే;     కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు?     మీ కథకి పేరు పెట్టడం ఎలా?     ముగింపు తేలిపోతే మీ కథ పేలిపోయినట్లేనా?     మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాల..

Rs.60.00