ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసిందనే నమ్మికతో ప్రమాణవాక్యంగా మనం అంగీకరించవచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good