కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొదలైన ఒరవడి సాధారణ జీవిత వాస్తవాలనూ, వైరుధ్యాలనూ ప్రతిబింబించింది. ఈ తరం బైటి సాహిత్య వాతావరణంతో సంబంధాలు ఏర్పరచుకోగలిగింది. కర్నూలు సాహిత్య కృషిని బయల్పరచింది.

పేజీలు : 501

Write a review

Note: HTML is not translated!
Bad           Good