ఈ పుస్తకం లోహియా సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు.

యువ పాఠకులకు 'లోహియా' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం ప్రేరేపించాలనేది మా ఆశ. - ప్రచురణకర్తలు

పేజీలు : 53

Write a review

Note: HTML is not translated!
Bad           Good