Rs.25.00
Out Of Stock
-
+
ఈ పుస్తకం జోతిరావు, సావిత్రిబాయి సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు.
యువ పాఠకులకు 'జోతిరావు, సావిత్రిబాయి' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం ప్రేరేపించాలనేది మా ఆశ. - ప్రచురణకర్తలు
పేజీలు : 25