క్షేత్రం అంటే స్ధలం. పొలం అని అర్ధం. స్దలలను కొలిచే గణితమే క్షేత్రమితి.  ఇది జ్యమితికి సంబంధించిన గణిత విభాగం
మన పొలం గాని, మన ఇంటి స్ధలం గానీ, మన ఊరు గాని, మన దేశం గాని.... ఇవ్వన్ని ఈ భూమి మీద కొంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అవే కాదు, మనం కూడా ..... మనం కొంత స్ధలాన్ని అక్రమిస్తం. మన పుస్తకం కూడా కొంత స్ధలాన్ని ఆక్రమిస్తుంది. ఈ నేల మీద ప్రతిది ఎదో కొంత స్దలన్ని ఆక్రమించుకొనే ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good