'ఆ రోజుల్లో కలంపట్టిన ప్రతికవీ కృష్ణశాస్త్రి ఆకర్షణకి లోనయినవాడే!  అణుబాంబు రేంజి 500 మైళ్లు అంటారు. ఆంధ్రదేశం అంతటా కృష్ణశాస్త్రి రేడియో ధార్మికశక్తి ప్రసరించింది. ఈనాటి యువతరంమీద సినిమాతారల ప్రభావం ఎంత వుంటున్నదో ఆ రోజుల్లో మాలాంటి వాళ్లమీద కృ.శా. సమ్మోహనశక్తి అంతగానో, మరింతగానో వుండేది.' అని వివిద సందర్భాలలో నెమరు వేసుకున్న శ్రీశ్రీ జ్ఞాపకాలే ఈ కృష్ణశాస్త్రి జ్ఞాపకాల సంపుటి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good