ఆధునిక తెలుగు కవుల్లో అగ్రేసర స్థాయికి చెందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. వారు కలం కదిలిస్తే ముత్యాలు రాలినట్లే.

వారు రచించిన గ్రంథాలు స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. కాని ప్రతి రచన శబ్దపరంగా, భావపరంగా కమనీయ దశలో ఉన్నాయి.

డా|| నోరి రాజేశ్వరరావు గారు 'కృష్ణశాస్త్రి సాహిత్య వైభవం' అనే అ గ్రంథంలో శాస్త్రిగారి సార్వముఖీన రచనా ప్రతిభను గురించి రమణీయంగా విశ్లేషించారు. డా|| రాజేశ్వరరావు గారికి నా హార్దికాభినందనలు. - డా|| సి.నారాయణ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good