Rs.315.00
In Stock
-
+
అదొక కొత్త వ్యాధి. రాయలసీమలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆ వ్యాధి లక్షణాలు, చెవులు, పాదాలు ఎర్రబడడం, నోట్లో దద్దుర్లు, జ్వరం, గొంతు వాపు. చివరకి మరణం. ''కిడ్నీ ఫీవర్'' అనే పేరు పెట్టిన ఈ మహమ్మారికి వేలమంది బలైపోతున్నారు. వైరాలజిస్ట్ గౌతమ్ కిడ్నీ ఫీవర్‌ని గుర్తించడానికి నడుంకట్టాడు.
రొమాన్స్, ఎడ్వంచర్, థ్రిల్, వ్యక్తిగత సంఘర్షణలని రంగరించి రాసిన, మెడికల్ రీసెర్చ్‌కి సంబంధించిన అద్భుత నవల ''కొత్త శతృవు''
కరోన వైరస్ లాంటి వైరస్ మీద 1977లోనే రాసిన నవల కొత్త శతృవు.
మల్లాది రాసిన అదిగో పులి, నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త లాంటి ఫాంటసీ నవలల కోవకి చెందిన నవల కొత్త శతృవు.
పేజీలు : 281