వల్లూరు శివప్రసాద్‌ నాటక రచయితగా, నటుడూ, దర్శకుడిగా, ప్రయోక్తగా మాత్రమే కాదు, ఉత్తమ కథా రచయితగా కూడా లబ్ధ ప్రతిష్ఠులు - 'తాజ్‌మహల్‌', 'కురిసినమబ్బు', 'ముందేమేలుకో', 'నాగేటి చాలు' కథా సంపుటాలతో, కథక మిత్రులకు, పాఠకులకు మిక్కిలి ఆత్మీయుడు - వస్తువైవిధ్యంతో, వాస్తవికతా శిల్పంతో, సమకాలిక సామాజిక జీవితాన్ని అతి సునాయాసంగా తన కథల్లో ఆవిష్కరించిన కథా నిర్మాణ శిల్పజ్ఞుడు ఆయన. అనేకమైన సామాజిక పార్శ్వాలు ఆయన కథల్లో మనకు గోచరమౌతాయి. - సింగమనేని నారాయణ

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good