అనుకుంటాంగానీ, కాలాన్ని ఒడిసి పట్టడం ఎవరికల్లా కాదు. సూర్యాస్తమయాలు జరుగుతూనే ఉన్నాయి. పోరాటాలు శాంతి ఒప్పందాలు ఎక్కడెక్కడో చరిత్ర కెక్కుతూనే ఉన్నాయి. ఎవరి జీవితం వారిదే. జీవితమన్నాక ఎత్తొంపులు సహజమే. భరించగలిగేంత వరకు బాధని సహించగలం. ఆ తర్వాతే, బతకటంలోని రహస్యాన్ని గెలుచుకోగలిగితే జీవితాన వెలుగు. లేదంటే చీకటి.

ఇందులోని కథలు దాదాపుగా అనేక కథలు పోటీల్లో గెలుపొంది, బహుమతులు గెలుచుకున్నవే. ప్రతి కథ, రచయితకి పుత్రికతో సమానం.

- డా|| వెన్నం ఉపేందర్‌

Pages : 183

Write a review

Note: HTML is not translated!
Bad           Good