పదహారు సంపుటాల కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచంలో తొమ్మిదో సంపుటం 'కొడవటిగంటి కుటుంబరావు నవలలు కథలు నాటికలు'. ఇందులో ఆయన రాసిన నవలలు (బ్రతుకు భయం, ఐశ్వర్యం, తిమింగలం వేట, మారిన జీవితం, అనుభవం), కథలు (ఒక పతివ్రత, సారస్వత సేవకుడు, ఆదర్శప్రియుడు, ఆదర్శ బానిసలు, కలలో వార్తలు, పార్వతీ పరిణయం), గొలుసు, దిబ్బ కథలు (దేశభక్తుడు, హత్యలే హత్యలు!, గూఢాచారి 000, గూఢాచారి గుండెకాయ, గైర్‌ హాజర్‌లో, దిబ్బ రిపోర్టు), నాటికలు (ఇంటర్‌వ్యూ, కొరకరాని కొయ్య, యథార్థవాది, కామినీ హృదయం, అప్సరస, మద్యవర్తులు, అమోఘ వాక్కు) ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good