Product Compare (0)
Sort By:
Show:

Iduguru Lofarlu

సాధారణంగా జైలు నుండి విడుదల అయిన వ్యక్తి బాగా చిక్కిపోయి నీరసంగా బికారిలా కనిపిస్తాడు. జైలు నుండి విడుదల అయిన తాంతియా అలాకాక, వెనుకటికన్న పిక్కబలిసి, మానమర్యాదలు గల గౌరవనీయుడుగా కనిపిస్తున్నాడు. జేబులో నలభై ఎనిమిది రూపాయల పండ్రెండణాల నగదుతో, ముఖమంతా ప్రసరించిన ముసిముసి నవ్వులతో అతను జైలు నుండి బయట ..

Rs.90.00

Janglee

కిషన్‌చందర్‌ రాసిన ''జంగ్లీ'' (నవల) ఒకనాటి బొంబాయ్‌ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దా..

Rs.135.00

Kishan Chandar Racha..

సాహిత్యంలో వ్యంగ్యానికున్న శక్తి అందరికీ తెలిసిందే! వ్యంగ్యం అనండి; అవహేళన అనండి; అందులో కిషన్‌ చందర్‌ పెట్టింది పేరు. శరీరానికి దెబ్బ తగలకుండా మనస్సుకు మెత్తగా చురుకపెట్టే శక్తి కిషన్‌ చందర్‌ రచనకుంది. గాడిదను ఆసరగా తీసుకొని ఢిల్లీ రాజనీతినీ, బొంబాయి వ్యాపారనీతినీ ఎండ గట్టాడు కిషన్‌ చందర్‌ ''ఒకానొ..

Rs.90.00

Padi Rupaayala Notu

పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు. దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల..

Rs.90.00