హాయ్‌! పిల్లలూ! మీకు కోతిపిల్లా, పాలపిట్టా, బంగారు చేపా, కుందేలూ... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్లా, పాలపిట్టా మీలాంటి పిల్లలకు తోడుగా వుంటాయి. బంగారుచేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడిరచింది. బాగా విచ్చిన పూలు, వాటిమీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడూ కనపడాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళకోసం తాత`మనవళ్ళు ఏం చేశారు? మీ నేస్తం దిగులు ఎలా పోగొట్టాలి? ఎవరైనా ఉగ్రవాది కనపడితే ఏం చెయ్యాలి? అవన్నీ తెలుసుకోవాలని వుంది కదూ? అంతేకాదు, యన్‌.సి.సి. చేసే అక్క మీతో ఎన్నో కబుర్లు చెప్తుంది. అవన్నీ తెలుసుకోవాలనుంది కదూ? మరి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీ సొంతం చేసుకోండి.

పేజీలు : 

Write a review

Note: HTML is not translated!
Bad           Good