ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో మరిన్ని మెరుగైన విజయాలను సాధించి త్వరితగిన క్రిడంద్రప్రదేశ్ గా అవతరించాలంటే, ప్రస్తుతం విద్యార్దులకు మరియు యువతకు మన మాతృబాష అయిన తెలుగులో వివిధ క్రీడలను గురించిన క్రీడ సమాచారాన్ని సరళంగానూ మరియు వ్యావహారిక భాషలో వివరించి చెప్పే క్రీడ పుస్తకాల యొక్క ఆవశ్యకత ఎంతైనవుంది. ఇవి ప్రజలకు అట గురించి తెలిసేలా చేసి క్రీడలపై అభిలాషను, ఆసక్తి కలిగించే క్రీడలను చుసేవిధంగా మరియు ఆడే విధంగా ప్రోత్సహిసయి .
ప్రస్తుత పుస్తకంలో ఖో-ఖో క్రీడ యొక్క చారిత్ర, ఫీల్డ్ కొలతలు, స్కిల్స్, నియమ, నిబంధనలను, ప్రముఖ క్రీడ కారులను మరియు టోర్నమెంట్ గురించి విలువైన సమాచారాన్నంతయు తెలుగులో క్షుణ్ణంగా వివరించాదమైనది. కావున ఈ పుస్తకం విద్యార్దులలో మరియు యువతలో ఖో-ఖో క్రీడపై ఆసక్తిని, ప్రోత్సాహాన్ని,  మరియు అవగాహనా కల్పించి ఆంధ్రప్రదేశ్లో కబాడీ క్రిదభివ్రుద్దికి తోడ్పడగలదని భావిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good