Product Compare (0)
Sort By:
Show:

Chivari Gudise

'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు.  అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా..

Rs.54.00

Ramudundaadu Rajyamu..

కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనెక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు, మనో ప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ''రాముడుండాడు రాజ్జిముండాది'' అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు. ''రాముడుండాడు ..

Rs.80.00

Athadu Adavini Jayin..

1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత ..

Rs.54.00

Kshudra Devata

కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్ రూమ్' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్ పర్పస'్ కోసం నమోదు చేయాలి. అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను. అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు. ''అది..

Rs.72.00

City Beautiful

కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను. అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి. కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు. ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బ..

Rs.72.00

Smasaanam Dunneru

కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ ట్రీట్మెంట్' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి. ''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే! ...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ..

Rs.72.00

Munemma

పురుషుడు మాత్రమే బలమైనవాడు, బుద్ధికుశలుడు, అన్యాయాలని సరిదిద్దగల్గినవాడు, కథని తన ఉనికితో ముందుకుకి నడిపించగలిగినవాడు, పురుషుడే నాయకుడు...పోరాటయోధుడు.... అన్న పాపులర్‌ దృక్పథం నించి విడివడి...మునెమ్మలాంటి సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత. -జయప్రభ మునెమ్మ జయరామ..

Rs.36.00

Dr.Kesava Reddy Book..

పి.కేశవ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇప్పటి తెలుగు రచయితలలో డాక్టర్‌ కేశవరెడ్డి దే అగ్రస్థానం, ఆయన రాసిన ఎనిమిది నవలలు విశేషంగా పాఠకుల ఆసదరణ పొందాయి. ఇతివృత్తంలోఅతని మార్గం అనితర సాధ్యం. ఆయన కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్..

Rs.423.00