మానవస్వభావంలోని ఉదాసీనతనూ నిస్సహాయతనూ వివిధ పాత్రల ద్వారా అతి సహజంగా చిత్రించిన నవల. - ఈనాడు

గడచిన ఆరు దశాబ్దాలలో తెలుగులో అత్యుత్తమ నవలలుగా నిలిచిన 20 నవలల్లో 'కీలుబొమ్మలు' ఒకటి. - ఇండియాటుడే

తెలుగులో వచ్చిన 100 మంచి నవలల్లో 'కీలుబొమ్మలు' ఒకటి. స్వాతంత్య్రానంతరం గ్రామీణ జీవితాల్లో వచ్చిన మార్పును ఈ నవల తెలియజేస్తుంది. - వార్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good