ఒక్కపుడు 'నడి వయస్సు దాటాక నడుం నొప్పి రాకుండా ఉంటుందా' అనేవారు. అంతకు ముందు తరాల్లో షష్టి పూర్తి చేసుకున్న వారికైనా నడుంనొప్పి తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రాను రాను తారలు మారేసరికి జీవన స్తితిగతులు మారాయి . నేడు పాతికేళ్ళు దాటని వారు సైతం నడుంనొప్పి అంటూ నడుం తో పటు వెన్ను-కీళ్ళు , కూడా పట్టేస్తున్నీ అంటున్నారు.ఆధునిక జీవనశైలి తెచిన అనర్ధలల్లో మనకు చాలా భారంగా - బాధగా అనిపించే పలు రోగాలు చేరుతున్నాయి . పేర్లు ఎరగని కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.ఇంటువంటి వైద్య విధానాల చికిత్సల్ని ఒకే చోట ఒకే గ్రంధంలో అందరకి అందుబాటులో ఒక సంకలనంగా తేవాలని చేసిన చిరు ప్రయత్నమే - 

Write a review

Note: HTML is not translated!
Bad           Good