పెంపకం

-  పాపినేని శవశంకర్‌

పెద్దగా నేర్పించేదీ లేదు

పలకమీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను.

ఈ పరుగుల ప్రపంచంలోవేగంగా అందర్నీ దాటుకుంటూ, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ, గమ్యం చేరాలని పిల్లలకి నూరిపోస్తూ పెంచే తల్లిదండ్రులకి కవి పాపినేని శివశంకర్‌ నిజమైన, అసలైన, స్వచ్ఛమైన ‘పెంపకం’ గురించి ఈ కవితలో చెప్తున్నాడు. తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న సహ విద్యార్థి చచ్చిపోతే బాగుండు అనుకునే క్రూరమైన తలంపు ఈనాటి విద్యార్థికి వస్తోందంటే, మనిషి జీవితానికి అతి ముఖ్యంగా కావల్సిందేమిటో తల్లిదండ్రులు ఆ బిడ్డకు నేర్పించలేదన్నమాట.....

పేజీలు : 188

Write a review

Note: HTML is not translated!
Bad           Good