సృజనశీలికి 'కల్లోల కడలిలో అలల కవాతు' కనబడుతుంది. 'ఎండ కూడా పండు వెన్నెలే' అవుతుంది. పాట 'ప్రాణప్రవాహ'మవుతుంది. 'విరబూసే కలలకు అలసట' లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, 'విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని' ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో 'ఉద్యమ నెలరేడు'ను కనుగొంటాడు. ఆ స్పందనకి, సృజనకి ఈ సంకలనం ఒక అద్దం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good