ఒక సామాజిక సందర్భమో, సంఘటనో కవితావస్తువుగా వుండి తీరాలని ఏమీలేదు. బాహ్య ప్రపంచం ఎంత ముఖ్యమో అంతర్లోకం అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో రెంటినీ విడదీయలేం కూడా. కవితాప్రకంపనాలు ఏ కోణంనుంచైనా రావచ్చు. కవితల్ని సంకలనం కోసం పరిశీలించేటప్పుడు ఈ అంశాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని తీసుకున్నాం. అనేక దర్శనాలను అలా దర్శించవచ్చని. భిన్న స్వరాల భిన్న వస్తువుల భిన్నరీతుల ఆవిష్కరణల సమాహారం ఈ సంకలనం.ఈ స్వరప్రపంచంలోకి మీకిదే ఆహ్వానం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good