Rs.100.00
In Stock
-
+
సంస్కృతికి ఆకారం భాష, ఆకారం భాష.
ఏదో ఒక ఆవేశంలో, ఒక ప్రత్యేకసందర్భంలో మహాకవి అంటే అని ఉండొచ్చు, వ్యాకరణాలు సంకెళ్లని, నిఘంటువులు శ్మశానాలని, ఛందస్సులు సర్పపరిష్వంగాలని. ఆ మాటల్ని అచ్చు గుద్దినట్టు, సందర్భరహితంగా తీసుకొని దారితప్పిన కవులున్నారు. అన్నీ తెలుసుకున్న తర్వాత వాటి పరిమితిని బట్టి తిరస్కరించడం వేరు. వాటి జోలికే పోకుండా గుడ్డిగా వ్యతిరేకించడం వేరు.
మంచి కవిత్వం ఒకప్పుడు అనుకోకుండా రావచ్చు. కాని గొప్ప కవిత్వం గొప్ప అధ్యయనంతోనే వస్తుంది. అది మన బ్రతుకుటెడారిలో మంచినీటి చెలమ. సమాజారణ్యంలో మంచిమనిషి చెలిమి. - పాపినేని