మనిషిలోని ఆర్తినీ, మానవ సంబంధాల మద్య సజీవంగా వుండవలసిన ఆర్ద్రతని కళా, సాహిత్యాలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడగలవన్నది సాహితీమిత్రుల అచంచల విశ్వాసం.

కళలు, సాహిత్యాలను పరిరక్షించుకోవటంతోపాటు అవి మరింతగా, ఫలవంతమయ్యే వాతావరణం సృష్టించడం కోసం ప్రయత్నించటం మనుషులుగా మన అందరి కర్తవ్యం, బాధ్యతా.

ఆ కర్తవ్యం, బాధ్యతా నిర్వహణలో భాగమే మూడో సంకలనం... కవిత - 2006

Write a review

Note: HTML is not translated!
Bad           Good