ప్రతి సంవత్సరం తెలుగులో వచ్చే కవితల్లో మేలైనవి ఏరి ఒక పుస్తకంగా పదిలపరిస్తే ఇటు మంచి కవిత్వాన్ని, అటు సామాజిక చలనాన్ని నమోదు చేయవచ్చు. ఏడాదిలో వేల కవితలు వెలువడుతున్న సందర్భంలో ఒక ప్రాతినిధ్య సంకలనం రూపొందించడం చాలా చాలా కష్టమైన పని. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good