కవి, నాటక కర్త, భావుకుడు, భావ విప్లవకారుడు, హేతువాది, సంస్కర్త, నాస్తికాగ్రణి, ఆర్ష సాహిత్యాబ్ధిని అలవోకగా ఆపోసనపట్టిన అగస్త్యుడు, పురాణేతిహాసాల లోగుట్టును రట్టుచేసి, దురాచారాల్ని తునుమాడిన క్రాంతదర్శి, సంఘ సంస్కరణే ధ్యేయంగా ప్రత్యామ్నాయ సాహితీ సృజన చేసిన అపర కౌశికుడు, బారిష్టరు, శతావధాని, ''కవిరాజు'' త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బహుముఖీనమైన కృషిని ఈ చిన్న పుస్తకం 'కవిరాజు త్రిపురనేని' ద్వారా వివరించారు రచయిత ముత్తేవి రవీంద్రనాథ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good