సాంస్కృతిక విప్లవ సాధన ఓ సవాల్‌. అది నేటి మన సమాజ అవసరం. ఈ బృహత్తర కర్తవ్యనిర్వహణ ప్రాధాన్యతకు అద్దం పట్టిన రచన 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం'. ప్రముఖ మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, కవి, సి.వి. కలం నుండి 1987లో ఈ దీర్ఘకవిత జాలువారింది. గద్యమే కాదు. వచన కవితా రచనలోనూ ఆయనదిట్ట. ప్యారిస్‌కమ్యూన్‌, సత్యకామ జాబాలి, నరబలి వంటి మహత్తర గ్రంథాల రచనల ద్వారా ఈ ప్రక్రియలో సి.వి. తమ ప్రతిభను చాటుకున్నారు. - వై. సిద్ధయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good