నొయిర్‌' అనే ఫ్రెంచి పదానికి అర్ధం 'బ్లాక్‌'. జీవితంలో వెలుగు చీకట్లు, ఆశనిరాశలు, సంతోష దు:ఖాలలోని పెంజీకటి కోణాల్ని, విశృంఖలతను బలపరుస్తూ సమాజపు నల్బజార్లలో కన్నీరు, రక్తం స్ధానాలు మార్చుకునే నిషిద్ధ నిశీధి భావాల అక్షర రూపాలు 'నొయిర్‌' కథలు...

'ఉత్తిష్ఠ జాగ్రత! ప్రాప్య వరాన్‌ నిబోధత!!

క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గంపథస్తత్వయో వదంతి!!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good