Rs.80.00
In Stock
-
+
జాక్ లండన్ రచనల్లో ఎక్కువ భాగం సాహసగాథలు. ప్రకృతి వైపరీత్యాలతో మనిషి చేసే నిరంతర యుద్ధం, మంచుటెడారుల్లో మృగాల మధ్య మృగాలుగా మారిన మనుషుల సంఘర్షణ, సముద్రాల మీద చిన్న పడవల మీద నెలల తరబడి యాత్రలు, దుర్గమారణ్యంగా మారిన నిరుపేదల జీవనస్థితి, ధైర్యసాహసాలు, వ్యక్తులు ప్రదర్శించే అజేయమైన పోరాటపటిమ - అవీ అతడి రచనల్లో కథా వస్తువులు.
అయితే జాక్లండన్ జీవితం కూడా అతడు రాసిన సాహసగాథలకేమీ తీసిపోదు..
ఇలా మార్క్ ట్వేన్, జేమ్స్ జాయస్, ఆంటన్ చె¬వ్, హెర్మన్ హెస్, మిహాయిల్ జోష్పెంకో, ఆర్థర్ మిల్లర్, రాజారావు, సాదత్ హసన్ మంటో, అప్టన్ సింక్లేర్ వంటి కథకుల గురించి, వారి కథల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత.