వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది!
ఈ ప్రశ్నలకు సమాధానమే “ఈతరం కోసం … కథాస్రవంతి’’
తెలుగు కథను సుసంపన్నం చేసిన మహా రచయితల రచనల నుండి 10 గొప్ప కధలను ఎంపిక చేసి, ఆయా రచయితల జీవితం, సాహిత్యంపై వివరణలతో, నేటి మంచి రచయితలే సంపాదకులుగా అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ సబ్సిడీ ధరతో అందిస్తున్న గొప్ప కథా సంకలనాలు మీ కోసం….
మల్టీ కలర్ లో, మంచి పేపర్ తో అత్యంత తక్కువ ధరలో ఈతరం కోసం కథా పరిమళాలు ..
రచయితల పేర్లు
ఈ కొత్త సంవత్సరాన్ని మంచి కథా పఠనంతో ప్రారంభిద్దాం …..రండి
అరసం అందిస్తున్న 10 మంది గొప్ప రచయితల 10 కథ సంకలనాల సెట్ సబ్సిడి ధర రూ.500/-. నేడే మీ కాపీ బుక్ చేసుకోండి.!