1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం.

మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించీ, ఆ రచయితలను గురించీ తెలుసుకోకుండా గొప్ప కథలు రాయగలమనుకోవటం వట్టి భ్రమ మాత్రమే. అలాంటి రచయితలు - తాము రాస్తున్న కథలకంటే గొప్ప కథల్ని చదవక పోవటంచేత - ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతున్నారు. తెలుగుకథ ఈ ప్రమాదానికి బలై పోకూడదన్న ఉద్దేశంతో చేసిన చిన్న ప్రయత్నం ఈ పుస్తకం.

పేజీలు : 139

Write a review

Note: HTML is not translated!
Bad           Good