Rs.249.00
Out Of Stock
-
+
కాశియాత్ర చరిత్ర' గ్రంథ కర్త ఏనుగుల వీరస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణలు. శ్రీ వత్స గోత్రీకులు. తండ్రి పేరు సామయ మంత్రి.
శాకియాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబసపరివారంతో కాశియాత్ర చేశార. ఆ అనుభవాలను గ్రంథనము చేశారు. కాశియాత్ర అనగానే తెలుగువారికి ఏనుగుల వీరస్వామయ్య గారి 'కాశియాత్ర చరిత్ర' గుర్తుకు రాకమానదు. ఈ గ్రంథం ఆధునిక యుగంలో తెలుగులో వచన రచనల్లో విశిష్టమైనది. ఇది తెలుగులో తొలియాత్రా చరిత్ర గ్రంథం. 1838లో మొదట ముద్రితమైనది.