స్కాందపురాణంలో సులభాగ్రహ్యంగా ఉన్న పురాణతీ కథభాగానికి, ప్రౌదమైన ప్రబంద పరివర్తమే ఈ కసిఖండం. ఈ రచన క్రీ.శ. 1440 ప్రాంతమున రచిమ్పబదినడిగా ఉహించాబడుతున్నది. రాజమహేన్ద్రిని ఏలిన వీరభద్రరెడ్డి అనే ప్రభువుకు అంకితంగా రచితమైన ఈ కాశి ఖండము 'అయ : పిండం' అని పండితులు చేతనే ఒక ప్రశంసపూర్వక విమర్సానేడుర్కున్నది.
ఇది పండితులను ఉద్దేశించి రచించినట్టిది అని విజ్ఞుల అభిప్రాయము. గ్రంధ విస్తృతికి తోడూ, దీనిలో కుర్పబడిన వివిద శాస్త్ర అంశములు సామాన్యులకు పట్టవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good