ఈ పిల్లాడు ఎంత కష్టపడి చదివినా మార్కులు బాగా రావటం లేదు, ర్యాంకు సాధించలేకపోతున్నాడు, మేం ఏంచేయాలి? అనే ప్రశ్నకు డా.బి.వి.పట్టాభిరామ్ ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవారు. మీరు ఏమాత్రం కష్టపడి చదవాల్సిన అవసరంలేదు. ముందు చదువులో ఆసక్తిని పెంపొందించుకుని ఇష్టంగా చదవడం ఎలానో నేర్చుకోండి. |